బాలకృష్ణుడి షష్టి పూర్తి.. మోత మోగుతున్న సోషల్ మీడియా
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది బాలయ్య 60వ పుట్టిన రోజు కూడా కావటంతో అభిమానుల మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. బయటకు వచ్చి సెలబ్రేట్ చేసే పరిస్థితి లేకపోవటంతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి
యంగ్ టైగర్ ఎన్టీఆర్
సీనియర్ నటుడు మోహన్ బాబు
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్
దర్శకుడు పూరి జగన్నాథ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్
దర్శకుడు హరీష్ శంకర్
దర్శకుడు సురేందర్ రెడ్డి
నందమూరి కళ్యాణ్ రామ్
దర్శకుడు బాబీ (కేయస్ రవీంద్ర)
దర్శకుడు క్రిష్
నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
సంగీత దర్శకుడు రఘు కుంచె
హస్యనటుడు వెన్నెల కిశోర్
నిర్మాత విష్ణు వర్దన్ ఇందూరి