MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Catherine: బ్లాక్ శారీలో బన్నీ హీరోయిన్.. ఫ్రంట్, బ్యాక్ అందాలతో ఫుల్ కిక్కు, చిచ్చు రేపుతున్న చిరునవ్వు

Catherine: బ్లాక్ శారీలో బన్నీ హీరోయిన్.. ఫ్రంట్, బ్యాక్ అందాలతో ఫుల్ కిక్కు, చిచ్చు రేపుతున్న చిరునవ్వు

కేథరిన్ లేటెస్ట్ పిక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. కేథరిన్ బ్లాక్ శారీలో చిరునవ్వుతో మెరుపులు మెరిపిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 30 2022, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తన అందంతో పోల్చుకుంటే కేథరిన్ క్రేజ్ తక్కువే అని చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఆమె ఖాతాలో ఎక్కువ విజయాలు లేకపోవడమే కారణం. కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఆ మూవీలో Catherine Tresa లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు. బన్నీతో పోటీ పడి మారి డాన్స్ చేసింది. 

38

కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. ఆమెకు ఆఫర్స్ తగ్గాడనికి కారణం ఇదే. 

48

మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు జోష్ తెచ్చింది అని చెప్పొచ్చు. ఆ చిత్రంలో లేడీ ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ మెస్మరైజ్ చేసింది.

58

సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.కేథరిన్ చివరగా తెలుగులో నటించిన చిత్రం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

 

68

కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. అతిగా ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. 

78

కేథరిన్ లేటెస్ట్ పిక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. కేథరిన్ బ్లాక్ శారీలో చిరునవ్వుతో మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరేలా చిరునవ్వులు చిందిస్తూ ఫ్రంట్, బ్యాక్ అందాలతో ఉక్కపోత సృష్టిస్తోంది. నెటిజన్లు కేథరిన్ అందాలని ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. 

88

నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇటీవల చిల్ మరో అనే సాంగ్ లో విడుదలయింది. చూస్తుంటే ఈ మూవీ లో కేథరిన్ కుర్రాళ్లకు గ్లామర్ విందు అందించబోతూన్నట్లు అర్థం అవుతోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image2
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Recommended image3
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved