టైట్ బ్లాక్ సూట్‌లో నెటిజన్లకి సెగలు పుట్టిస్తున్న బన్నీ హీరోయిన్
అల్లు అర్జున్ హీరోగా నటించిన `ఇద్దరమ్మాయిలతో` చిత్రంతో టాలీవుడ్‌లో సుపరిచితమైన కేథరిన్ థ్రెస్సా హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తుంది. రియల్ లైఫ్‌లోనూ కాస్త టెక్ చూపిస్తూ `నాకు కొంచెం` అన్నీ ఎక్కువే అని చెప్పకనే చెబుతుందీ బన్నీ బ్యూటీ.

`పైసా`, `సరైనోడు`, `గౌతమ్ నందా`, `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాలతో గ్లామర్ పాత్రలు పోషించి మత్తెక్కించింది. గత మూడేళ్ళుగా తెలుగులో సినిమాలు లేని ఈ బ్లాక్ బ్యూటీ ఈ ఏడాది విజయ్ దేవరకొండ సరసన `వరల్డ్ ఫేమస్ లవర్`లోనూ కాస్త స్టయిలీష్, గ్లామరస్ పాత్రలో కనువిందు చేసింది.

ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేని కేథరిన్ తాజాగా ఫోటోలకు పోజులిస్తూ రెచ్చిపోయింది. బ్లాక్ టైట్ అండ్ ఫిట్ సూట్ వేసుకుని నెటిజన్లకు సెగలు పుట్టిస్తుంది. మరోవైపు రింగు రింగు జుట్లుతో బ్లాక్ డ్రెస్ ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా కేథరిన్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు

సెగలు పుట్టిస్తున్న కేథరిన్ ఫోటోలు