ఈ బ్రదర్స్ గుప్పిట్లో టాలీవుడ్..!
మనకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మన సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ అనుకరిస్తుంటాం.
మనకు తెలియకుండానే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మన సిస్టర్స్ ని కానీ బ్రదర్స్ ని కానీ అనుకరిస్తుంటాం. అలానే టాలీవుడ్ లో కొందరు రక్తసంబంధం కలిగిన అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్యని చూసి కొందరు, తమ్ముడిని చూసి మరికొందరు ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. వారెవరో ఒకసారి చూద్దాం!
రాజబాబు - చిట్టిబాబు
బాలకృష్ణ - హరికృష్ణ
చిరంజీవి - నాగబాబు - పవన్ కళ్యాణ్
అల్లు అర్జున్ - అల్లు శిరీష్
కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్
నాగచైతన్య - అఖిల్
సూర్య - కార్తి
రమేష్ బాబు - మహేష్ బాబు
రవితేజ - భరత్ - రఘు
మంచు విష్ణు - మంచు మనోజ్
అలీ - ఖయ్యూం
ఆర్యన్ రాజేష్ - అల్లరి నరేష్
బాలాదిత్య - కౌశిక్