MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎమోషనల్ అయిన బ్రహ్మానందం కొడుకు.. జీవితంలో మరచిపోలేను అంటూ..

ఎమోషనల్ అయిన బ్రహ్మానందం కొడుకు.. జీవితంలో మరచిపోలేను అంటూ..

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించిన తాజా చిత్రం బ్రహ్మ ఆనందం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కథ బావుంది అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 15 2025, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Brahmanandam

Brahmanandam

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించిన తాజా చిత్రం బ్రహ్మ ఆనందం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కథ బావుంది అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆడియన్స్ నుంచి చూడదగ్గ చిత్రం అంటూ రెస్పాన్స్ వస్తోంది. 

24

ఈ చిత్రంలో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలసి నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. రాజా గౌతమ్ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని వస్తున్న రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 

34
brahma anandam movie

brahma anandam movie

అభిమానులు ఎక్కువగా బ్రహ్మానందం, రాజా గౌతమ్ భావోద్వేగంతో కౌగిలించుకునే ఎమోషనల్ సీన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై రాజా గౌతమ్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ఇది జీవితంలో మరచిపోలేని అనుభూతి అని కామెంట్ పెట్టాడు. 

44
Brahmanandam

Brahmanandam

రాజా గౌతమ్ 2004లో పల్లకిలో పెళ్లికూతురు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే రాజా గౌతమ్ హీరోగా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మను, బసంతి, బ్రేక్ అవుట్ లాంటి చిత్రాల్లో నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved