MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: జీరో సైజ్ బెల్లీ కోసం జాన్వీ కష్టాలు... వైరల్ అవుతున్న జిమ్ వీడియో

Janhvi Kapoor: జీరో సైజ్ బెల్లీ కోసం జాన్వీ కష్టాలు... వైరల్ అవుతున్న జిమ్ వీడియో

గ్లామర్ ఫీల్డ్ లో ఫిట్నెస్ చాలా అవసరం. ఎంత అందంగా ఉన్నా కానీ... వంపుల తిరిగిన శరీరం కూడా చాలా అవసరం. ముఖ్యంగా జీరో సైజ్ ప్యాక్ ఉన్న హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసిన జాన్వీ కపూర్ దాని కోసం ఎంతగానో కాసపడుతున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 29 2022, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తాజాగా జాన్వీ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. సదరు వీడియోలో జాన్వీ అత్యంత కఠినమైన కసరత్తులు చేస్తూ కనిపించారు. కెరీర్ కావాలంటే అందం కావాలి. అంతం కోసం ఇలాంటి కష్టాలు తప్పని సరి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) వారసురాలిగా జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా జాన్వీ తనని తాను మార్చుకుంటున్నారు.

37

అయితే హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కి సరైన బ్రేక్ దక్కలేదు. అయితే నటిగా ఆమెకు మార్కులు పడ్డాయి. అందుకే ఆఫర్స్ విషయంలో ఢోకా లేదు. దానికి తోడు కపూర్ ఫ్యామిలీ అమ్మాయి కావడంతో జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఉపేయడం ఖాయం అంటున్నారు.

47

ముఖ్యంగా జాన్వీ అందంలో దేవకన్య అంటూ పొగిడేస్తున్నారు. 2018లో విడుదలైన ధఢక్ జాన్వీ మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కూతురును వెండి తెరపై చూసి మురిసిపోవాలని శ్రీదేవి అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.

57


కెరీర్ బిగినింగ్ లోనే ఓ బయోపిక్ లో నటించి మెప్పించారు జాన్వీ. లేడీ వార్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీలో జాన్వీ నటనకు ప్రసంశలు దక్కాయి.ప్రస్తుతం జాన్వీ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. దోస్తానా 2 మూవీలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే గుడ్ లక్ జెర్రీ అనే చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.

67


బాలీవుడ్ లో జాన్వీ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఆమె నాలుగైదు చిత్రాల వరకు చేశారు. అయితే ఒక్క చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. 

77

ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ షో విషయంలో వెనుకాడ కూడదు. జాన్వీ సైతం అదే పద్దతి ఫాలో అవుతున్నారు. బికినీలు, పొట్టి డ్రెస్ లలో ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.తాజాగా స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ ఫోజులిచ్చింది. ఆ డ్రెస్ జాన్వీ అందాలు మరింత మెరిసిపోయేలా చేసింది. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక మూవీ సోమవారం భారీ డ్రాప్‌.. అల్లరి నరేష్‌కి గట్టి దెబ్బ
Recommended image2
Chiranjeevi: చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని నిరూపించిన అసిస్టెంట్.. జేబులో ఉన్న 10 వేలు ఇచ్చేసిన మెగాస్టార్
Recommended image3
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved