చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు.. చేజేతులా వదిలేసుకున్న బాలీవుడ్ స్టార్స్!

First Published 25, Jul 2019, 12:33 PM

అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకునేందుకే ప్రయత్నించాలి. ఒకసారి అవకాశం చేజారితే దాని మూల్యం చాలా ఉంటుంది. ఉదాహరణకు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు హాలీవుడ్ చిత్రం ఇంట్రస్టెల్లార్ లో నటించే అవకాశం దక్కిందట. కానీ ఇర్ఫాన్ ఆ చిత్రంలో నటించలేదు. ఇంట్రస్టెల్లార్ విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇర్ఫాన్ ఖాన్ తరహాలో.. ఐశ్వర్యరాయ్, మరికొందరు బాలీవుడ్ నటులు గొప్ప చిత్రాలని చేజార్చుకున్నారు.  

ఐశ్వర్యరాయ్: హాలీవుడ్ యాక్షన్ మూవీ ట్రాయ్ లో నటించే అవకాశం ఐశ్వర్యారాయ్ కి వచ్చింది. కానీ ఆ చిత్రంలో ఆమె నటించలేదు.

డానీ డెంజోంపా: ఆల్ టైం సూపర్ హిట్ షోలే చిత్రంలో మొదటి నటించే అవకాశం డానీకి వచ్చింది.

ట్వింకిల్ ఖన్నా : షారుఖ్. కాజోల్ జంటగా నటించిన కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో ట్వింకిల్ ఖన్నా నటించాల్సిది. కానీ ఆమె ఆ అవకాశాన్ని వదులుకుంది.

షారుఖ్ ఖాన్: షారుఖ్ వదిలేసుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితా చాలానే ఉంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగాన్, రంగ్ దే బసంతి లాంటి చిత్రాల్లో మొదట షారుఖ్ నే హీరోగా అనుకున్నారు.

అమిర్ ఖాన్ : దార్ చిత్రంలో మొదట హీరోగా అమిర్ ఖాన్ ని అనుకున్నారు. అమిర్ నో చెప్పడంతో ఆ అవకాశం షారుఖ్ కి వెళ్ళింది.

సైఫ్ అలీ ఖాన్ : ఆల్ టైం క్లాసిక్ దిల్ వాలే దుల్హేనియా లే జాయేంగే చిత్రంలో షారుఖ్ ప్లేస్ లో సైఫ్ నటించాల్సింది.

కంగనా రనౌత్ : విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మొదట కంగనాని ప్రధాన పాత్రలో అనుకున్నారు.

కాజోల్ : అమిర్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 3 ఇడియట్స్ లో హీరోయిన్ నటించే అవకాశం మొదట కాజోల్ కు వచ్చింది.

అక్షయ్ కుమార్ : భాగ్ మిల్కా భాగ్ చిత్రంలో అక్షయ్ కుమార్ నటించాల్సింది.

ప్రియాంక చోప్రా : 2011లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ఇమ్మోర్టల్స్ లో ప్రియాంక చోప్రకు నటించే అవకాశం వచ్చింది. కానీ అప్పట్లో ప్రియాంక హాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టలేదు.

ఇర్ఫాన్ ఖాన్ : ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ తెరక్కించిన అద్భుత చిత్రం ఇంట్రస్టెల్లార్ లో ఇర్ఫాన్ ఖాన్ కు నటించే అవకాశం వచ్చిందట. ఈ చిత్రాన్ని వదులుకున్నందుకు ఇర్ఫాన్ ఇప్పటికి భాదపడుతుంటాడేమో.

దీపికా పదుకొనె : హాలీవుడ్ చిత్రం ఫ్యూరియస్ 7లో నటించే అవకాశం దీపికాకు వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

loader