MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆ హీరో వల్ల కన్యత్వం కోల్పోయాను.. శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్..

ఆ హీరో వల్ల కన్యత్వం కోల్పోయాను.. శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్..

శిల్పాశెట్టి షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఏ వయస్సులో డేటింగ్ చేశారో.. ఏ హీరోతో డేటింగ్ చేశారో.. క్లారిటీ ఇవ్వడంతో పాటు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు గతంలో.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 10 2024, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ శిల్పాశెట్టి. విక్టరీ వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది.  ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. తెలుగులో శిల్పాశెట్టికి మంచి క్రే కూడా వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆతరువాత  మోహన్ బాబు జంటగా వీడెవడండీ బాబు సినిమాతో పాటు..  బాలకృష్ణ హీరోగా నటించిన భలే వాడివి బాసూ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది శిల్పా శెట్టి. కాని ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయియా. దాంతో ఆమె బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్కడ హీరోయిన్ గా స్టార్ డమ్ తో దూసుకుపోయింది. 

36

ప్రస్తుతం 50 ఏళ్ళ వయస్సులో కూడా శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. స్లిమ్ గా మెయింటేన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే టైమ్ లో శిల్పా శెట్టికి అమెరికన్ షో బిగ్ బ్రదర్‌ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక అందులో అమెరికన్ షో కావడంతో బోల్డ్ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారింది. బ్యూటీ. 
 

46

ఈ కామెంట్స్ అప్పట్లో ఆమె చేయగా..ఇప్పుడు మరోసారి అవి వైరల్ అవుతున్నాయి. ఆమె పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు ఆ షోలో వెల్లడించిందట. అప్పట్లో ఆ వార్తలు వైరల్ అయ్యాయి. కొత్తగా ఇండస్ట్రలోకి వచ్చిన శిల్పా శెట్టి..22 ఏళ్ల వరకు ముద్దులు కూడా పెట్టలేదట. కాని ఆతరువాత కాలంలో.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో డేటింగ్ చేస్తూ.. అంతా సమర్పించేసినట్టు టాక్. 
 

56

ఈ బ్యూటీతో డేటింగ్ చేసిన మొదటి నటుడు అక్షయ్ కుమార్. అప్పటి వరకు ఈ నటి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. అతనితో తన కన్యత్వాన్ని కోల్పోయానని నటి ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా వెల్లడించింది. న్యూస్ 18 కథనం ప్రకారం. .శిల్పాశెట్టి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అక్షయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండేదట. అప్పట్లో వీరి డేటింగ్ వార్తలు మీడియాలో కథలు కథలుగా ప్రచరం అయ్యాయట. కాని వీరిద్దరు ఎప్పుడూ ఈ విషయాలను కన్ ఫార్మ్ చేయలేదు. 

66

ప్రస్తుతం శిల్పాశెట్టి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా నిర్మాత, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్ళి చేసుకుని.. 100 కోట్లలో భారీ భవంతిని నిర్మించుకుని.. తనకు ఇష్టమైన వ్యూను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు  వియాన్, సమీషా. ఈమధ్య పోర్న్ సైట్స్ కేసులో రాజ్ కుంద్ర జైలుజీవితం గడిపి వచ్చారు. ఈమధ్య వరకూ బయటకురాకుండా అజ్ఞాతంలో ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved