ఓటేసిన సెలబ్రెటీలు ..!

First Published Apr 29, 2019, 1:17 PM IST

దేశవ్యాప్తంగా  లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా.. ఈ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బాలీవుడ్ సీనియర్ రేఖ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై బాంద్రాలోని పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు.

భోజ్‌పూర్ సూపర్‌స్టార్, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ గుర్గావ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తన భార్యతో కలిసి విలే పర్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సినీనటి, నార్త్ ముంబై కాంగ్రెస్ అభ్యర్ధి ఊర్మిళ మటోండ్కర్ బాంద్రాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ భార్య కిరణ్ రావ్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై బాంద్రాలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో వారు ఓటు వేశారు.

బాలీవుడ్ నటుడు భాగ్యశ్రీ, సోనాలి బింద్రేలు పర్లీలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.

ప్రముఖ నటుడు సంజయ్ దత్ సోదరి, దత్ ముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్ధి ప్రియా దత్ బాంద్రాలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై ఖర్ లో ఉన్న పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఫిలిం మేకర్ మాధుర్ భండార్కర్ తన భార్యతో కలిసి బాంద్రాలో ఎంఎంకే కాలేజ్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నటి హేమామాలిని ఆమె ఇద్దరు కూతుర్లు ఈశా డియోల్, అహానా డియోల్ ముంబైలోని పర్లీలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?