MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Katrina Kaif Pics : వెకేషన్ లో కత్రినా కైఫ్.. భర్తతో రొమాంటిక్ ఫొజులు.. అట్రాక్ట్ చేస్తున్న సెలబ్రెటీ కపుల్..

Katrina Kaif Pics : వెకేషన్ లో కత్రినా కైఫ్.. భర్తతో రొమాంటిక్ ఫొజులు.. అట్రాక్ట్ చేస్తున్న సెలబ్రెటీ కపుల్..

బాలీవుడ్ స్టార్స్, స్టార్ కపుల్ కత్రినా  కైఫ్, విక్కీ కౌషల్ ఎపుడూ ట్రావెలింగ్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు. వీరిద్దరు ఒక్కటైనాకా వరుస వెకేషన్స్ లో మునిగి తేలుతున్నారు. తాజాగా హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 31 2022, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) తెలుగు ప్రేక్షకులకు  కూడా సుపరిచయమే. కేరీర్ తొలినాళ్లలో నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలక్రిష్ణ (Balakrishna), విక్టరీ వెంకటేశ్ సరసన నటించింది.
 

26

అల్లరి పిడుగు, మల్లీశ్వరి చిత్రాల్లో నటించిన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్, నటనతో రెండు చిత్రాలతో ఆడియెన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 
 

36

ప్రస్తుతం, నార్త్ లో తిరుగులేని హీరోయిన్ గా కత్రినా కైఫ్ ముద్రవేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపును తన  సొంతం చేసుకుంది. రెండేండ్ల పాటు  తన  ప్రియుడు విక్కీ కౌషల్ (Vicky Kaushal)తో ప్రేమలో మునిగి  తేలిన ఈ సుందరి. 
 

46

గతేడాది డిసెంబర్ 9న అభిమానులను షాక్ కు గురిచేస్తూ కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ ను పెళ్లి చేసుకున్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.  పెళ్లి తర్వాత ఈ స్టార్ జంట వరుస వెకేషన్లలో రొమాంటిక్ విజువల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. 
 

56

గతంలో మాల్దీవులకు వెళ్లిన ఈ స్టార్ కపుల్. అప్పడు చేసిన  రచ్చ అంతా ఇంతా  కాదు. తాజాగా మళ్లీ సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయి చేస్తున్నారు. ఈ మేరకు స్టీమర్ లో విక్కీ కౌషల్ ను తన ఒడిలో పడుకోబెట్టుకున్న రొమాంటిక్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. 
 

66

తన గ్లామర్ తో  కూడిన మరో పిక్ ను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలకు క్యాప్షన్ గా కెరటం, ఐలాండ్, హార్ట్ ఎమోజీలను వదిలింది. ఈ పిక్ ను అభిమానులు ఇష్టపడుతున్నారు.  అలాగే హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) లైక్ చేసింది. మరోవైపు దాదాపు 7 లక్షల మిలియన్ల లైక్ లు వచ్చాయి.  
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Recommended image2
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Recommended image3
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved