MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ బ్యూటీ తెగింపు.. స్విమ్ సూట్ లో రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. చూస్తే మతులు పోవాల్సిందే!

బాలీవుడ్ బ్యూటీ తెగింపు.. స్విమ్ సూట్ లో రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. చూస్తే మతులు పోవాల్సిందే!

బాలీవుడ్ యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇంటర్నెట్ లో రచ్చరచ్చ చేస్తోంది. ఘాటు అందాలను ప్రదర్శిస్తూ మంటలు రేపుతోంది. తాజాగా జాన్వీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2022, 08:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్ గానే యమా పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ.. వెండతెరపై అడుగుపెట్టాక తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జాన్వీ కపూర్ సినిమాల గురించి పక్కనబెడితే.. సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ క్రేజ్ మామూలుగా లేదు. స్టార్ హీరోయిన్ల స్థాయిలో ఈ బ్యూటీ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ క్రేజీ అప్డేట్స్ ఇస్తుంటుంది.
 

36

ముఖ్యంగా జాన్వీ నెట్టింట అడుగుపెట్టింది.. ఆరోజంతా అందాల ఆరబోతతో దుమారం లేపుతుంది. బోల్డ్ గ్లామర్ తో రచ్చరంభోలా చేస్తుంది. కుర్రాళ్ల కండ్లు పేలిపోయేలా పరువాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంటుంది. తాజాగా మరిన్నీ ఫొటోలను పంచుకుంది.

46

లేటెస్ట్ ఫొటోస్ లో జాన్వీ బోల్డ్ లుక్ ను ప్రదర్శించింది. స్విమ్ సూట్ లో.. పొట్టి డ్రెస్ ల్లో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఈ రోజంతా ఎలా గడిపిందో తాజాగా పంచుకున్న ఫొటోల దర్వా తెలిపింది. ఉదయం వర్కౌట్స్ నుంచి సన్ సెట్ అయ్యే వరకు రచ్చరచ్చ చేసింది.

56

ఉదయమే జిమ్ వర్కౌట్ తో ప్రారంభమైనట్టుగా ఓ ఫొటోలను పంచుకుంది. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసి.. నేరుగా బీచ్ లో అందాలను ఆరబోసింది. పొట్టి డ్రెస్ లో మతులు పొగొట్టింది. మరికొన్ని ఫొటోల్లో స్విమ్ సూట్ లోనూ హాట్ నెస్ చూపించి మైకం తెప్పించింది. మరిన్ని అవుట్ ఫిట్స్ లో గ్లామర్ విందు చేసింది.

66

ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ పై నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. ఆ దిశగా జాన్వీ కపూర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Recommended image2
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Recommended image3
Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved