తీవ్రమైన కేసులతో జైలు పాలైన నటులు

First Published 24, May 2019, 6:19 PM IST

సెలెబ్రిటీలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ కొందరు నటులు చాలా పెద్ద తప్పిదాలకు పాల్పడి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలని బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వివిధ కేసుల్లో జైలు జీవితం అనుభవించిన కొందరు నటులు వీళ్ళే. 

సల్మాన్ ఖాన్ : సల్మాన్ ఖాన్ పై గత 20 ఏళ్లుగా కృష్ణ జింకల వేట కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలయ్యాడు.

సైఫ్ అలీ ఖాన్: కొన్నేళ్ల క్రితం సైఫ్ అలీ ఖాన్ పై ఓ బిజినెస్ మ్యాన్ ముక్కు పగలగొట్టాడని కేసు నమోదైంది. ఆ కేసులో సైఫ్ అరెస్ట్ అయి కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.

సంజయ్ దత్: సినీ ప్రముఖులందరిలో సంజయ్ దత్ ఎక్కువ తీవ్రత ఉన్న కేసుని ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. సంజయ్ దత్ అక్రమాయుధాల రవాణా చేస్తున్నాడనే వార్త సంచలనం సృష్టించింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ కేసులో సంజయ్ దత్ జైలుకు వెళ్లారు.

మౌనిక బేడి : అందాల నటిగా గుర్తింపు తెచ్చుకున్న మౌనిక బేడీ కూడా సీరియస్ కేసునే ఎదుర్కొన్నారు. అండర్ వరల్డ్ డాన్ అబూ సలీమ్ తో సంబంధాలు కలిగి ఉందనే ఆరోపణలతో ఆమె అరెస్ట్ అయ్యారు.

జాన్ అబ్రహం : స్టైలిష్ యాక్టర్ జాన్ అబ్రహం రాష్ డ్రైవింగ్ కేసులో జైలుకు వెళ్ళాడు.

షినై అహూజ: నటుడు అహూజ తన నివాసంలోని పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో కోర్టు అతడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మధుబాల : ఈ లెజెండ్రీ నటి కూడా ఓ సంధర్భంలో జైలుకు వెళ్లారు. నిర్మాత నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత సినిమా చేయకపోవడంతో కొన్ని రోజులు ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది.

సోనాలి బింద్రే : తన అందం,నటనతో సోనాలి బింద్రే బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా చెరగని ముద్ర వేసింది. ఓ మతాన్ని కించపరిచేలా ఫోటో షూట్ చేయడంతో సోనాలి జైలుకు వెళ్లి బెయిలుపై తిరిగొచ్చింది.

ఫర్దీన్ ఖాన్ : ప్రముఖ నటుడు ఫర్దీన్ ఖాన్ మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. దీనితో అతడికి కోర్టు శిక్ష విధించింది.

అంకిత్ తివారి : తన స్నేహితురాలిని అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అంకిత్ తివారి 2015లో జైలుకు వెళ్ళాడు.

loader