MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ అరియానా కేకపెట్టిస్తున్న కొత్త లుక్‌.. జోరు వానలోనూ చెమటలు పట్టడమంటే ఇదే మరి

బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ అరియానా కేకపెట్టిస్తున్న కొత్త లుక్‌.. జోరు వానలోనూ చెమటలు పట్టడమంటే ఇదే మరి

బిగ్‌బాస్‌ 4(biggboss4) భామ అరియానా గ్లోరి(ariyana glory) ఎంతటి బోల్డ్ అనేది అందరికి తెలిసిందే. నాల్గో సీజన్‌లో మేల్‌ కంటెస్టెంట్లకే చెమటలు పట్టించిందీ అందాల భామ. ఇప్పుడు కుర్రాళ్లకి తన గ్లామ్‌ పిక్స్ తో చెమటలు పట్టిస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 28 2021, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అరియానా యాంకర్‌గా అందరికి తెలుసు. కానీ బిగ్‌బాస్‌4తో ఆడియెన్స్ కి దగ్గరైంది. విపరీతమైన ఫాలోయింగ్‌ని, గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో ఆమె చేసిన సందడి, హంగామా అంతా ఇంతా కాదు. కొన్న సందర్భాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అవినాష్‌తో హౌజ్‌లో రొమాన్స్ , కెమిస్ట్రీ పండిస్తూ ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచింది అరియానా. బిగ్‌బాస్‌లో టాప్‌ 5లోకి వెళ్లి వాహ్‌ అనిపించుకుంది. అందరి చేత ప్రశంసలందుకుంది. బిగ్‌బాస్‌ తర్వాత వరుసగా పలు షోస్‌లో పాల్గొని తమ సందడిని రెట్టింపు చేసింది. 
 

38

`కామెడీ స్టార్స్`, `క్యాష్‌`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `సిక్త్స్ సెన్స్` వంటి షోస్‌లోనూ హంగామా చేసింది అరియానా.  ఇప్పుడు బిగ్‌బాస్‌5లోనూ సందడి చేస్తుంది. `బిగ్‌బాస్‌ బజ్‌` షోకి యాంకర్‌గా చేస్తుంది. 

48

ఇప్పటికే ఈ భామ ఎలిమినేట్‌ అయిన సరయు, ఉమాదేవి, లాహరిలను ఇంటర్వ్యూ చేసింది. వారిని ఆసక్తికర ప్రశ్నలడిగి ఆకట్టుకుంది. దీంతోపాటు హౌజ్‌లో గేమ్‌ ఆడితేనే ఆడియెన్స్ ఓట్లు వేస్తారని తాజాగా పరోక్షంగా లహరికి చురకలంటించింది అరియానా. 

58

మరోవైపు తాజాగా పర్పుల్‌ కలర్‌ స్లీవ్‌ లెస్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. హాట్‌పోజులతో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. కొత్త లుక్లో అరియానాని చూస్తుంటే మతిపోతుందంటున్నారు నెటిజన్లు. 

68

ఓ వైపు జోరు వాన పడుతుంటే, అరియానా మాత్రం సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం అరియానా గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

78

ఇదిలా ఉంటే అరియానా ఇటీవల కొత్త కారు కొనుగోలు చేసింది. కియా మోడల్‌ కారుని ఆమె కొన్నది. ఈ సందర్భంగా ఫోటోలను అభిమానులతో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సందర్బంగా ఓ బెస్ట్ కొటేషన్‌ పోస్ట్ చేసింది అరియానా. 
 

88

బాస్‌గా ఎదగాలని పేర్కొంది. నిత్యం బిజీగా ఉండాలని, చాలా హార్డ్ వర్క్ చేయాలని, దీంతో ఆటో మెటిక్ గా డబ్బు వస్తుందని పేర్కొంది అరియానా. ఈ అమ్మడు పంచుకున్న ఈ పోస్ట్ కి అభిమానులు సపోర్ట్ చేస్తూ బాగా చెప్పావని,సింప్లీ సూపర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: 9 రోజుల్లో 200 కోట్లు.. బాక్సాఫీస్ ను మాయచేసిన మోహన్ లాల్..
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు
Recommended image3
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved