ప్రభాస్ బాడీపై శ్రీ రెడ్డి హాట్ కామెంట్... ఏంట్రా బాబు అలా ఉంది, ఇదే ఇలా ఉందంటే అంటూ!

First Published Mar 2, 2021, 12:51 PM IST

బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి కోపమైనా, ప్రేమైనా వెంటనే చూపించేస్తుంది. ఆమె వ్యక్తీకరణ విధానంగా కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది. తాజాగా శ్రీ రెడ్డి హీరో ప్రభాస్ బాడీపై చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.