వకీల్ సాబ్ కి బ్లాక్ బస్టర్ టాక్... మొదటిరోజే 30-40 కోట్లట!

First Published Apr 8, 2021, 10:47 PM IST

సోషల్ మీడియాలో వకీల్ సాబ్ ప్రభంజనం మాములుగా లేదు. విడుదలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండగా, ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధం అవుతున్నారు. వకీల్ సాబ్ విడుదల అవుతున్న థియేటర్స్ వద్ద కోలాహలం సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు.