MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Akhanda: బి.గోపాల్ అలా.. బోయపాటి ఇలా.. బాలయ్య విషయంలో అదొక్కటే రిగ్రెట్

Akhanda: బి.గోపాల్ అలా.. బోయపాటి ఇలా.. బాలయ్య విషయంలో అదొక్కటే రిగ్రెట్

నందమూరి బాలకృష్ణ నటించిన Akhanda చిత్రానికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎప్పటిలాగే బోయపాటి బాలయ్యని మాస్ లుక్ లో ప్రజెంట్ చేయగా.. బాలయ్య తనదైన శైలిలో రెచ్చిపోయారు. అభిమానుల చేత విజిల్స్ కొట్టించే అంశాలని అఖండ చిత్రంలో బోయపాటి చక్కగా జోడించారు.

2 Min read
Author : pratap reddy
Published : Dec 03 2021, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ నటించిన Akhanda చిత్రానికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎప్పటిలాగే బోయపాటి బాలయ్యని మాస్ లుక్ లో ప్రజెంట్ చేయగా.. బాలయ్య తనదైన శైలిలో రెచ్చిపోయారు. అభిమానుల చేత విజిల్స్ కొట్టించే అంశాలని అఖండ చిత్రంలో బోయపాటి చక్కగా జోడించారు. దీనితో కథ బలంగా లేకపోయినప్పటికీ మాస్ జనాలు థియేటర్స్ కి ఎగబడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Pragya Jaiswal గ్లామర్ తో ఆకట్టుకుంది. సాంగ్స్ లో అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోసింది. నటన పరంగా కూడా మెప్పించింది. ఇక తమన్ బ్యాగ్రౌండ్ సంగీతంతో సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ మోతెక్కించాడు. యాక్షన్ సీన్లు, బాలయ్య ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్, బాలయ్య అఖండ లుక్ ఎలా అభిమానులు ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. దీనితో అఖండ చిత్రం వసూళ్ల పరంగా మంచి విజయం నమోదు చేసుకోవడం ఖాయం అని అంటున్నారు. 

36

ప్రస్తుతం అయితే బాలయ్యని ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినంతగా మరెవరికి తెలియదు అని అంటున్నారు. అది నిజమే అని చెప్పాలి. బోయపాటికి ముందు బాలయ్యకి మాస్ ఇమేజ్ రెట్టింపు చేసింది మాత్రం సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు ఒకసారి పరిశీలిద్దాం. 

46

బి గోపాల్, బాలయ్య కాంబినేషన్ లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సూపర్ హిట్స్ తో పాటు సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ రీసౌండిగ్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. బి గోపాల్ చిత్రాల్లో బాలయ్య అభిమానులు కోరుకునే మాస్ అంశాలతో పాటు ఎమోషనల్ గా ఆకట్టుకునే బలమైన కథ కూడా ఉండేది. 

56

సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాలతో బాలయ్య ఇమేజ్ ని తారాస్థాయికి చేర్చారు బి గోపాల్. టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్స్ లో ఈ రెండు చిత్రాలు కూడా ఉంటాయి. ఈ రెండు చిత్రాల్లో డైలాగులంటే ఇప్పటికీ అభిమానులకు పిచ్చే. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక రిగ్రెట్ ఉంది. అది 'పలనాటి బ్రహ్మనాయుడు' చిత్రం. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ విమర్శల పాలైంది. 

66

ఇక బోయపాటి సినిమాల్లో కథ బలంగా ఉండదు కానీ బాలయ్య అభిమానులు కోరుకునే అంశాలని మాత్రం బోయపాటి అద్భుతంగా డీల్ చేస్తారు. అందువల్లే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించగా అఖండ విజయపథంలో దూసుకుపోతోంది. Also Read: Akhanda: బాలయ్య - బోయ మాస్.. రికార్డుల జాతర, 'లవ్ స్టోరీ'ని అధికమించిన అఖండ

Also Read: Tamannaah: మిల్కీ బ్యూటీ అని ఊరకే అంటారా.. థైస్ అందాలతో తమన్నా హాట్ ట్రీట్

About the Author

PR
pratap reddy
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved