విజయ్‌ దేవరకొండ విత్‌ స్టార్స్ చిరంజీవి, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, యష్‌.. అరుదైన చిత్రాలు

First Published May 9, 2021, 6:00 PM IST

తన బర్త్ డే సందర్భంగా విజయ్‌ స్టార్‌ హీరోలు.. చిరు, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, ప్రభాస్‌, యష్‌, నాని, వెంకటేష్‌, కీర్తిసురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంతలతో అరుదైన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.