చిరంజీవి ఫ్యామిలీని కలిసిన `బిగ్‌బాస్‌4` సోహైల్‌.. ఆ రుణం తీర్చుకున్నాడుగా!

First Published Jan 23, 2021, 3:59 PM IST

`బిగ్‌బాస్‌` నాల్గో సీజన్‌లో బాగా పాపులర్‌ అయ్యారు సయ్యద్‌ ర్యాన్‌ సోహైల్‌. ఇస్మార్ట్ సోహైల్‌గా తెలిసిన సోహైల్‌ బిగ్‌బాస్‌ ఫైనల్‌లో విన్నర్‌ అభిజిత్‌ కంటే ఎక్కువ పాపులారిటీని, క్రెడిట్‌ని కొట్టేశాడు. దీంతో టాలీవుడ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అయ్యారు. తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. అంతేకాదు బిర్యానీ పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పాడు.