- Home
- Entertainment
- ప్రేమలో అబద్ధాలుండవంటోన్న `బిగ్‌బాస్4` బ్యూటీ హారిక.. ప్రపోజ్ డే రోజు లవ్‌లో ఉన్నట్టు హింట్ ఇచ్చిందా?
ప్రేమలో అబద్ధాలుండవంటోన్న `బిగ్‌బాస్4` బ్యూటీ హారిక.. ప్రపోజ్ డే రోజు లవ్‌లో ఉన్నట్టు హింట్ ఇచ్చిందా?
`బిగ్‌బాస్4` బ్యూటీ దేత్తడి హారిక మరోసారి ప్రేమలో పడిందా? ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతుందా? అంటే అది నిజమే అని తాజాగా ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ని బట్టి అర్థమవుతుంది. `ప్రేమలో అబద్ధాలుండవని చెబుతోంది. ప్రపోజ్ డే రోజు తాను ప్రేమలో ఉన్నట్టు హింట్ ఇచ్చింది.
19

బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారిక లవ్ లో ఉందా? అంటే అవుననే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. అందుకు ఆమె పెట్టిన పోస్టే కారణం కావడం విశేషం.

29
ఈ నెల 14న ప్రేమికుల రోజు. ఈ వారం మొత్తం ప్రేమికులకు సంబంధించి వైబ్స్ సాగుతుంది. అందులో భాగంగా నేడు ప్రపోజ్ డే. ఈ సందర్భంగా హారిక ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.

39
తన గ్లామరస్ ఫోటోని పంచుకుంటూ `వైబ్స్ నెవర్ లై ఇన్ లవ్` అని పేర్కొంది. ప్రేమలో అబద్ధాలుండని చెప్పింది. అయితే ఈ సందర్భంగా తాను ప్రేమలో ఉన్నట్టు హింట్ ఇచ్చింది హారిక.

49
దీనిపై ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈఅమ్మడు ప్రేమలో మునిగితేలుతుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

59
ఇదిలా ఉంటే ఇప్పటికే తాను లవ్ లో పడినట్టు, అతన్నుంచి బ్రేకప్ అయ్యిందని, ఇప్పుడు హాయిగా ఉన్నానని బిగ్‌బాస్ 4 హౌజ్‌లో సీక్రెట్స్ గురించి చెప్పిన విషయం తెలిసిందే.

69
`బిగ్‌బాస్` నాల్గో సీజన్‌తో పాపులర్ అయ్యింది దేత్తడి హారిక. హౌజ్‌లో నానా హంగామా చేసింది. మేల్స్ కి దీటుగా ఆడి మెప్పించింది. అందరి చేత శెభాష్ అనిపించుకుంది.

79
అంతకు ముందు యూట్యూబ్‌లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, కామెడీ డబ్ స్మాష్‌లు చేస్తూ పాపులర్ అయ్యింది. ఆ ఇమేజ్‌తోనే `బిగ్‌బాస్4`లో ఛాన్స్ కొట్టేసింది.

89
ఇప్పుడు కూడా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తుంది హారిక. కెరీర్‌పై దృష్టిపెడుతుంది. అయితే బిగ్‌బాస్ తర్వాత ఈ అమ్మడికి ఎలాంటి ఆఫర్స్ రాకపోవడం గమనార్హం.

99
తాజాగా `బిగ్‌బాస్4` `బీబీఉత్సవం`లో పాల్గొని తనదైన స్టెప్పులతో అలరించింది హారిక.

Latest Videos