`కన్నుగీటు` అమ్మడు ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పిన గంగవ్వ

First Published Apr 17, 2021, 8:46 PM IST

బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయ్యింది గంగవ్వ. ఒక్క కన్నుగీటుతో సెన్సేషనల్‌గా మారింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. వీరిద్దరు కలిశారు. అంతేకాదు ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పింది గంగవ్వ. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.