వర్మతో స్వాతి దీక్షిత్‌ చెట్టాపట్టాల్‌.. హాట్‌ హాట్‌గా కిర్రాక్‌పుట్టిస్తున్న బిగ్‌బాస్‌ 4 బ్యూటీ!

First Published Apr 15, 2021, 7:06 PM IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో బిగ్‌బాస్‌ 4 బ్యూటీ, నటి స్వాతి దీక్షిత్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ముదురు డైరెక్టర్‌తో ఈ కుర్ర భామ తిరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఎందుకు ఈ బ్యూటీ వర్మతో వెళ్తుందో చూస్తే..