నవ్వులు పూయించిన చిచ్చుబుడ్డి, ఆటంబాంబ్‌ల గేమ్‌.. బిగ్‌బాస్‌ షాక్‌.. అఖిల్‌ ఔట్‌ ?

First Published 14, Nov 2020, 10:26 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 69వ రోజు చిచ్చుబుడ్డి, ఆటంబాంబ్‌ కామెడీలతో సాగింది. మరోవైపు అఖిల్‌కి పెద్ద షాక్‌ ఇచ్చాడు నాగ్‌. దీంతో మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఇంతకి శనివారం ఏం జరిగిందంటే?

శనివారం నాగ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇక నిన్న జరిగిన విషయాలను చూపించారు. సరదాగా జరిగాయి. కిచెన్‌లో టిఫిన్‌ విషయంలో అవినాష్‌, సోహైల్‌, మెహబూబ్‌ మధ్య సరదాగా, ఫన్నీ సన్నివేశాలు జరిగాయి.

ఆ తర్వాత ఒప్పోకి చెందిన ఫోటో ఫ్రేమ్స్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో దివాళి ఫెస్టివల్‌ చేసుకుని ఫోటో తీసుకున్నారు. అవి ఫోటో ఫ్రేమ్‌లాగా డిజైన్‌ చేశారు. ఇవి ఆకట్టుకున్నాయి.  నాగ్‌ వచ్చాక ఆయనకు సభ్యుల సర్‌ప్రైజ్‌ ఇస్తామన్నారు. అభిజిత్‌-లాస్య, మెహబూబ్‌- హారిక, అవినాష్‌- అరియానా, సోహైల్‌- మోనాల్‌ కలిసి  నాగార్జున సినిమా పాటలకు స్టెప్పులేసి మెప్పించారు. చివరకు అందరు కలిసి డాన్స్ చేశారు.

ఆ తర్వాత నాగ్‌ ఎంట్రీ అయ్యింది. సభ్యులకు గిఫ్ట్ లు తీసుకొచ్చాడు. అమల ప్రత్యేకంగా గిఫ్ట్ తీసుకొచ్చినట్టు చెప్పాడు. సభ్యులకు చిచ్చుబుడ్డి, ఆటంబాంబ్‌ టాస్క్ పెట్టాడు. ఒక్కో సభ్యుడు తనకి చిచ్చు బుడ్డి, ఆటంబాంబ్‌గా అనిపించేలా ఎవరు చెప్పాలన్నారు.

మెహబూబ్‌.. అరియానా చిచ్చుబుడ్డి అని, అభిజిత్‌ ఆటంబాంబ్‌ అని చెప్పాడు. అరియానా స్పందిస్తూ, మెహబూబ్‌ చిచ్చుబుడ్డి అని, అవినాష్‌ ఆటంబాంబ్‌ అని తెలిపింది.

సోహైల్‌ స్పందిస్తూ, అరియానా చిచ్చుబుడ్డి అని, అభిజిత్‌ ఆటంబాంబ్‌ అని తెలిపింది. మోనాల్‌ స్పందిస్తూ, సోహైల్‌ చిచ్చుబుడ్డి అని, అభిజిత్‌ ఆటంబాంబ్‌ అని చెప్పారు. హారిక స్పందిస్తూ, సోహైల్‌ చిచ్చుబుడ్డి అని, మెహబూబ్‌ ఆటంబాంబ్‌ అని చెప్పారు. నాగ్‌ కూడా సోహైల్‌ని ఉద్దేశించి తుస్‌.. అని కామెంట్‌ చేయడం కామెడీ పండించింది.

, అభిజిత్‌ స్పందిస్తూ, సోహైల్‌ చిచ్చుబుడ్డి అని, మెహబూబ్‌ ఆటంబాంబ్‌ అని తెలిపాడు. నాగ్‌ స్పందిస్తూ అభిజిత్‌పై పంచ్‌లు వేశాడు.

అవినాష్‌ స్పందిస్తూ, మోనాల్‌ చిచ్చుబుడ్డి అని, అరియానా ఆటంబాంబ్‌ అని తెలిపింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కామెడీ, నాగ్‌ పంచ్‌లు మరోసారి నవ్వులు పూయించాయి.

లాస్య స్పందిస్తూ, సోహైల్‌ చిచ్చుబుడ్డి అని, అభిజిత్‌ ఆటంబాంబ్‌ అని తెలిపింది.

నాగార్జున షాక్‌ ఇచ్చాడు. అఖిల్‌కి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. సభ్యులు ఎలిమినేట్‌ చేసిన కారణంగా అఖిల్‌ని పంపించేస్తానని, వస్తువులు సర్దుకుని స్టేజ్‌మీదకు రమ్మని చెప్పాడు. ఇలా ఎలిమినేషన్‌ ఉందని చెప్పాడు.

దీంతో అఖిల్‌ షాక్‌ అయ్యాడు. తనని ఇంటికి పంపిస్తారని అనుకోలేదని, ఇలా ఏదో చేస్తారని అనుకున్నానని, కానీ ఎక్కడో చిన్న హోప్‌ ఉందని చెప్పాడు. కానీ నాగ్‌ లేదు ఎలిమినేట్‌ అని చెప్పడంతో అఖిల్‌ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. హౌజ్‌లోకి వెళ్ళి సభ్యులతో సెల్ఫీ తీసుకుని రమ్మని చెప్పాడు. హౌజ్‌లోకి వెళ్ళాక ఇంటి సభ్యుల్లో ఫ్రెండ్‌ ఎవరు, నెగటివ్‌ ఎవరు చెప్పమన్నాడు. సోహైల్‌, మోనాల్‌ ప్రెండ్‌ అని, అభిజిత్‌, హారిక, లాస్య, మెహబూబ్‌ నెగటివ్‌ అని చెప్పాడు. అంతా అయిపోయాక బిగ్‌బాస్‌ షాక్‌ ఇచ్చాడు. ఎప్పటిలాగే అఖిల్‌ వెల్లడం లేదని చెప్పాడు. అంతేకాదు ఓ టాస్క్ ఇచ్చి డైరెక్ట్ కెప్టెన్‌ని చేశాడు.