నవ్వడం నిషేధం.. దీపావళి పండుగ ముందే వచ్చింది.. బట్‌ కండీషన్స్ అప్లై!

First Published 13, Nov 2020, 10:55 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 68వ రోజు ఇంటి సభ్యులకు వినోదాన్ని పంచేందుకు ముందుకు వచ్చాడు బిగ్‌బాస్. వివిధ గెటప్స్ లో ఇంటిసభ్యులు సందడి చేశారు. అఖిల్‌ బిగ్‌బాస్‌గా మారిపోయాడు. ఇంతకి శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది.

మార్నింగ్‌ డాన్స్ తో ప్రారంభమైన ఎపిసోడ్‌.. గిఫ్ట్ వచ్చాయని బిగ్‌బాస్‌ చెప్పాడు. అవి ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో చెబుతానన్నాడు. ఆ తర్వాత సభ్యుల మధ్య సరదా సన్నివేశాలు జరిగాయి. ఎగ్స్ పగుల గొట్టాడని అవినాష్‌ని సరదాగా కొట్టారు సోహైల్‌, మెహబూబ్‌.

మొదట సభ్యులకు తమ ఇంటి నుంచి దీపావళి గిఫ్ట్ లు తీసుకు వచ్చాడు బిగ్‌బాస్. అయితే అది ఇవ్వాలంటే ఏదైనా చేయాలన్నారు. తగిన మూల్యం చెల్లించాలన్నారు. అందుకు ఈ రోజు హౌజ్‌లో నవ్వడం నిషేధం పెట్టాడు. ఒకరు నవ్వించేలా చేయాలని, బజర్‌ మోగాక మరొకరు నవ్వించాలన్నారు.

అరియానా, లాస్య, అవినాష్‌, సోహైల్‌, అభిజిత్‌ నవ్వించే ప్రయత్నం చేశారు. అవినాష్‌ కామెడీకి లాస్య నవ్వించింది. ఇండైరెక్ట్ గా అందరూ నవ్వారు. అభిజిత్‌ కాస్త సీరియస్‌గా ఉన్నారు. మోనాల్‌ నవ్వుని చూపించలేదు.

అఖిల్‌ని సీక్రెట్‌ రూమ్‌ ఎలా ఉందని బిగ్‌బాస్‌ అడిగారు. అందుకు బోరింగ్‌గా ఉందని చెప్పాడు అఖిల్‌. ఆ తర్వాత నిన్నటి టాస్క్ లో అఖిల్‌ విజయం సాధించారని ఆయనకు వచ్చిన లేఖని ఇచ్చాడు. అది చదివి సంతోషించారు. ఆ తర్వాత తనకీ ఓ గిఫ్ట్ వచ్చింది. డాగ్‌ టెడ్డీ బేర్‌ ని చూసుకుని అఖిల్‌ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

ఇక అవినాష్‌ డ్రెస్‌ బాగుందని, తన తెలుగులో నవ్వితే బాగుంటుందని నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కవర్‌ చేసుకునేందుకు అవినాష్‌ నానా కష్టాలు పడ్డారు.

అభిజిత్‌ మాత్రం నవ్వుని బాగా కవర్‌ చేసుకున్నారు. జనరల్‌గానే పెద్దగా నవ్వని అభిజిత్‌.. ఇలాంటి విషయాల్లో ఇంకా ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కానీ తను కూడా దొరికిపోయాడు.

చివరకు బిగ్‌బాస్‌ నవ్వడం నిషేధంలో అందరు ఫెయిల్‌ అయ్యారని, కానీ వినోదం పంచడంలో సక్సెస్‌ అయిన కారణంగా తమ గిఫ్ట్ లు ఇస్తున్నట్టు తెలిపారు.

ఇందులో మెహబూబ్‌ ర్యాబిట్‌ గెటప్‌లో, సోహైల్‌ జోకర్‌ గెటప్‌లో వచ్చి నవ్వించే ప్రయత్నం చేశారు. మధ్య మధ్యలో బిగ్‌బాస్‌ కూడా జోకులు వేశారు. సోహైల్‌ని ఏందీ పంచాయితీ.. కథ ఎట్టుంది అన్ని అన్నాడు. ఈ సందర్బంగా సోహైల్‌ అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని, జీవితం అంటే ఏంటో చూపించిందన్నారు. కథ వేరే లెవల్‌లో ఉందని, జీవితంలో అన్ని ఉంటాయనే విషయాన్ని బిగ్‌బాస్‌ చూపిస్తున్నారని, తనతో బిగ్‌బాస్‌ మాట్లాడటం గొప్ప విషయమని సంతోషించాడు.

సోహైల్‌కి ఫోటోతో టీకప్‌, టీషర్ట్ ఇచ్చారు. అఖిల్‌ డాగ్‌ టెడ్డీబేర్‌ గిఫ్ట్ గా వచ్చింది. దీంతో అఖిల్‌ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. లాస్యకి వాళ్ళ అబ్బాయి జున్ను ఫోటో వచ్చింది. ఆ తర్వాత వాళ్లబ్బాయి ఆడుకుంటున్న, నవ్వుతున్న ఆడియో సౌండ్‌ని వినిపించాడు. దీంతో లాస్య ఎమోషనల్‌ అయిపోయింది. అవినాష్‌కి సైతం తనకిష్టమైన వాళ్ళు ఉన్న వారిని, తన కలలు, తన జీవితాన్ని ప్రతిబింబించే ఫోటోని ఇచ్చారు.

చివరగా ఇంటిసభ్యులకు దీపావళి తీసుకొచ్చాడు బిగ్‌బాస్. సభ్యులంతా దీపాలు వెలిగించి సందడి చేశారు. డాన్సులతో ఎంజాయ్‌ చేశారు. దీంతో ఇంటి సభ్యులకు ముందుగానే దీపావళి వచ్చినట్టయ్యింది.