కోపాన్ని తగ్గించిన నాగ్‌.. నవ్వులు పూయించిన ఇమిటేషన్‌.. అమ్మా ఎలిమినేటెడ్‌.. బట్‌..

First Published 1, Nov 2020, 10:34 PM

శనివారం నెలకొన్న వేడిని తగ్గించేందుకు ఆదివారం ప్రయత్నించాడు నాగార్జున. డాన్స్, ఫన్స్ టాస్క్ లతో ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఇమిటేషన్‌ ఎపిసోడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఫైనల్ గా ఈ  వారం ఎలిమినేట్‌ అయ్యింది ఎవరంటే?

శనివారం నోయల్‌ వెళ్తూ.. వెళ్తూ అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌కి క్లాస్‌ పీకాడు. తన కాలు నొప్పిని జోక్‌ చేయడంపై ఆయన మండిపడ్డారు. దీంతో అవినాష్‌, అమ్మా రాజశేఖర్‌ ఫైర్‌ అయ్యారు. మాటలతో విరుచుకుపడ్డారు.

నోయల్‌ని సైకోగా అభివర్ణించారు. ఇమిటేషన్‌ చేయడాన్ని తప్పుగా చిత్రీకరించడాన్ని విమర్శి నోయల్‌ మిమిక్రీ ఆర్టిస్టులను అవమానానికి గురి చేశారని అవినాష్‌ మండిపడ్డాడు.

ఇక నాగార్జున ఎంట్రీ ఇచ్చి వారి వేడిని చల్లార్చేందుకు ప్రయత్నించాడు. అందుకు ఫన్నీ డాన్స్  టాస్క్ ని ఇచ్చారు.

ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టాడు. ఇందులో ఏ టీమ్‌కి అభిజిత్‌ కెప్టెన్‌ కాగా, అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌, హారిక, అరియానా సభ్యులుగా ఉన్నారు. బీ టీమ్‌కి అఖిల్‌ కెప్టెన్‌ కాగా, మోనాల్‌, సోహైల్‌, అవినాష్‌, లాస్య సభ్యులుగా ఉన్నారు.

ఈ టాస్క్ లో భాగంగా ఓ పాటకి సంబంధించిన మ్యూజిక్‌ వస్తుంది, ఆ పాట పేరేంటో లిరిక్‌ చెప్పాల్సి ఉంది.  బజర్‌ బటన్‌ వద్ద కెప్టెన్లు ఇద్దరు ఉండి ఆ మ్యూజిక్‌ తెలిసినవాళ్లు ముందు బజర్‌ నొక్కి పాట ఏంటో చెప్పాల్సి ఉంటుంది.

మొదట అఖిల్‌ టీమ్‌ నుంచి బజర్‌ నొక్కి ఆ పాటకి మోనాల్‌-సోహైల్‌ డాన్సు చేసి అదరగొట్టారు.

మరో పాటకి అభిజిత్‌ బజర్‌ నొక్కాడు. ఆ పాటకి అమ్మా రాజశేఖర్‌-హారిక అద్భుతంగా డాన్స్ చేశారు.

మరో సారి అఖిల్‌ బజర్‌ నొక్కగా, అవినాష్‌, లాస్య అద్భుతంగా డాన్స్ చేశారు.

ముఖ్యంగా మెహబూబ్‌-హారిక చేసిన డాన్స్ హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా సభ్యులను  కూల్‌ చేశాడు నాగ్‌.  ఈ టాస్క్ లో అఖిల్‌ టీమ్‌ విన్నర్‌గా నిలిచింది.

ఇంటిసభ్యులను ఇమిటేషన్‌ చేసే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్‌. మోనాల్‌ని అవినాష్‌ ముద్దు అడిగిన సిచ్చువేషన్‌ని అఖిల్‌ చేయాలన్నప్పుడు అఖిల్‌.. మోనాల్‌ ని ముద్దు అడిగి, అరియానా రావడంతో మోనాల్‌ నాకు కిస్‌ పెడతానంది. నేనే వద్దు అన్నాను అని అరియానాకి చెప్పడం నవ్వులు పూయించింది.

హారికని ఇమిటేషన్‌ చేయాలనే టాస్క్ లో మెహబూబ్‌, అవినాష్‌ ఇమిటేట్‌ చేశారు.

అలాగే అరియానా కెప్టెన్‌ కాకముందు, కెప్టెన్‌ అయిన తర్వాత మార్పుని అవినాష్‌ ఇమినేట్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇక మోనాల్‌ ని ఎవరూ సరిగా ఇమిటేషన్‌ చేయలేకపోయారు. హారికని అవినాష్‌ నామినేట్‌ చేసి ఆకట్టుకున్నాడు. హారిక లాగా అవినాష్‌ ఇమిటేట్‌ చేస్తూ చిన్న పిల్లలా పరిగెడుతూ.. అభిజిత్‌ను హగ్‌ చేసుకున్నాడు.

ఇక రాజశేఖర్‌ మాస్టర్‌లాగా సోహైల్‌, అవినాష్‌లు ఇమిటేట్‌ చేస్తూ కోపంలో మాస్టర్‌ ఎలా మాట్లాడుతారో చూపించారు. ఇక అరియానా, లాస్యలను ఇమిటేట్‌ చేసిన అవినాష్‌.. ఓ రేంజ్‌లో నవ్వులు పూయించారు.

ఇక మోనాల్‌ వచ్చి ముద్దు పెడితే తన రియాక్షన్‌ ఏంటో అని అవినాష్‌ని చేయమనగా, మోనాల్‌ నిజంగానే ముందు పెట్టింది అవినాష్‌ ఎగిరి గంతేశాడు. అలాగే లాస్య పప్పు తిని మోషన్‌ పెట్టినప్పుడు దివి అడిగితే లాస్య

రియాక్షన్‌ అవినాష్‌ ఇమేటేషన్‌ కడుపుబ్బా నవ్వించింది.

అభిజిత్‌ని మరోసారి పులిలా గమనిస్తుంటావ్‌ అని నాగ్‌ అనడం వంటి సన్నివేశాలు చూస్తుంటే కామెడీగా సాగుతుంది ఈ ఆదివారం అని తెలుస్తుంది. అలాగే అఖిల్‌ని అభిజిత్‌ బాగా ఇమిటేట్‌ చేశాడు.

ఇక ఈ వారం నామినేషన్‌లో మోనాల్‌, అరియానా సేవ్‌ అయ్యారు. అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌ మిగిలారు.

వీరిని కన్‌ఫెషన్‌ రూమ్‌కి పిలిచారు. వీరిద్దరిలో ఎవరు హౌజ్‌కి కావాలి, ఎవరి అవసరం లేదు అనే టాస్క్ ఇచ్చాడు ఇంటిసభ్యులకు నాగ్‌. ఆరుగురు మాస్టర్‌కి ఇన్‌టూ మార్క్ ఇచ్చారు. అవినాష్‌, అరియానా.. మాస్టార్‌కి సపోర్ట్ చేశారు. ఎక్కువ పాయింట్లు వచ్చిన కారణంగా మెహబూబ్‌ సేవ్‌ అయ్యారు. ఈ వారం అమ్మా రాజశేఖర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. బట్‌ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగ్‌. అమ్మా ఎలిమినేట్‌ కావడం లేదు. నోయల్‌ రిక్వెస్ట్ మేరకు ఎవరిని ఈ వారం ఎలిమినేట్‌ చేయొద్దని చెప్పారు. అలా అమ్మా సేవ్‌ అయ్యాడు. ఇక నెక్ట్స్ వీక్‌కి డైరెక్ట్ గా అమ్మా కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

loader