అవినాష్ నడుముని చూసి నాగ్ ఏమన్నాడంటే? రక్తికట్టిన జెండర్ ఛేంజ్ ఎపిసోడ్
బిగ్‌బాస్4 నాల్గో వారం వారంతం, ఆదివారం ఆద్యంత రసవత్తరంగా షో జరిగింది. శనివారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యింది. ఆమె స్టేజ్‌పైకి వచ్చిన ఇంటి సభ్యుల బండారాలు బయటపెట్టింది. ఇక జెండర్ ఈక్వాలిటీ పేరుతో జరిగిన గెటప్ ఛేంజ్ ఎపిసోడ్ ఆద్యంతం రక్తికట్టింది. కబడ్డి సైతం అలరించింది. ఫైనల్‌గా మిగిలిన ఆరుగురు ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు.

కుమార్ సాయి నక్కతోక తొక్కినవాడని, సుజాత పుకార్లు పుట్ట అని, అభిజిత్‌కి పోగరు ఉంటుందని, లాస్య అవకాశ వాది అని, అమ్మ రాజశేఖర్ నమ్మకద్రోహి అని, మెహబూబ్ బాగా అనుసరించేవాడని, ఏమార్చేవారు మోనాల్ అని, గంగవ్వ చాడీలు చెబుతుందని, గమ్యం లేని వ్యక్తి అఖిల్ అని, నోయల్ అమాయకుడని, అందరిని ఈజీగా నమ్ముతాడని పేర్కొంది.

సోహైల్ ఇస్మార్ట్ దొంగ అని, హారిక ట్యూబ్‌లైట్ అని, ఆయనకు కోపం ఎక్కువ అని, అవినాష్ తన ఫేవరేట్ అని, అతను వేసే జోకులు కొన్నిసార్లు ఇతరులను బాధపెడతాయని పేర్కొంది. అరియాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందని, వి ట్రాన్స్ఫరెన్స్ గా ఉంటుందని, తనకిష్టమని చెప్పింది. ఇలా అందరి గురించి చెప్పి అందరి గాలీ తీసింది. ఇక బిగ్‌బాంబ్‌లో భాగంగా అమ్మ రాజశేఖర్‌ని నామినేట్ చేసింది. ఆయన నెక్ట్స్ వీక్ కెప్టెన్సీ పోటీలో ఉండటానికి లేదు.

ఇక ఆ తర్వాత జెండర్ ఈక్వాలిటీ గేమ్ చేపట్టారు. గెటప్ మార్చే టాస్క్ పెట్టాడు నాగ్. మేల్స్ ఫీమేల్‌గా తయారై వాక్ చేయాల్సి ఉంటుంది. మహిళలు అబ్బాయిలుగా గెటప్ వేసుకుని రావాల్సి ఉంటుంది. అమ్మాయిలు.. మగవారి గెటప్‌లో, మగవారు మహిళా గెటప్‌లో వచ్చి సందడి చేశారు. షోకి మంచి కిక్‌ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇద్దరిద్దరు జోడీ మధ్య సాంగ్‌లు, సన్నివేశాల ఎపిసోడ్ ఆద్యంతం రక్తికట్టింది.

ఇందులో సభ్యుల్లో మగవారు ఆడ గెటప్‌లో, ఆడవారు మగ గెటప్‌లో కనిపించ క్యాట్ వాక్ చేశారు. అవినాష్ ఎక్స్ పోజింగ్ ఆద్యంతం నవ్వించింది.

అవినాష్, హారిక మధ్య `ఖుషి` సినిమాలోని భూమిక నడుముని పవన్ కళ్యాణ్ చూసే సీన్‌ని పెట్టారు. అందుకు వీరిద్దరు బాగా ఆకట్టుకున్నారు. ఇందులో అవినాష్ నడుము చూపించే సీన్‌కి నాగ్ షాక్ గురయ్యారు. ఆయన నడుముని చూడలేకపోయాడు. ఆపు ఇక చచ్చిపోతున్నామని చేయి అడ్డు పెట్టుకున్నారు.

ఇలా అమ్మా రాజశేఖర్- సుజాత, గంగవ్వ-కుమార్ సాయి, దివి-నోయల్, అరియానా- సోహైల్, హారిక- అభిజిత్, లాస్య-మెహబూబ్, మోనాల్-అఖిల్ జంటలుగా సాంగ్‌లకు, సినిమా సన్నివేశాలు చేసి ఆకట్టుకున్నారు.

మధ్యలో మరోసారి అవినాష్ అరాచకానికి నాగ్ చూడలేకపోయాడు. ఆ ఎక్స్ ప్రెషన్స్ కడుపుబ్బా నవ్వించింది.

ఇందులో బెస్ట్ పర్‌ర్మెన్స్ పరంగా సోహైల్-అరియానా నిలిచారు. అలాగే కుమార్‌సాయి బాగా చేశావని నాగ్ అభినందించారు.

జెండర్ ఛేంజ్‌లో సభ్యుల హవభావాలు చూసి నాగ్ తట్టుకోలేకపోయారు. వీరిని చూస్తే తనకు నైట్ ఎలాంటి కలలు వస్తాయో అనిసెటైర్లు వేశారు. ఆ తర్వాత మెహబూబ్ టీమ్, సుజాత టీమ్ మధ్య కబడ్డీ గేమ్ పెట్టారు. అవినాష్ రెఫరీగా వ్యవహరించారు. ఇందులో మెహబూబ్ టీమ్ విన్నర్ అయ్యింది.

ఇక చివరగా మిగిలింది ఎలిమినేషన్. స్వాతి దీక్షిత్ శనివారం ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు లాస్య, మెహబూబ్, హారిక, సోహైల్, కుమార్ సాయి, అభిజిత్ వారిలో ఎవరి ఎలిమినేషన్ అన్నది ఆసక్తి నెలకొంది. ఆడియెన్స్ బాగా ఎంటర్‌టైన్ చేసే వారికే ఓటు వేస్తారని, వారే హౌజ్‌లో ఉంటారని చెప్పారు. చివరి వరకు ఉత్కంఠకి గురి చేసి చివర్లో అందరు సేఫ్ అని తేల్చి పడేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు స్వాతి వెళ్తూ వెళ్తూ.. బిగ్‌బాంబ్‌లో భాగంగా అమ్మ రాజశేఖర్‌ని నెక్ట్స్ వీక్‌కి కెప్టెన్ పోటీ నుంచి లేకుండా ఎలిమినేట్ చేసి వెళ్ళింది.