MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ అన్న స్వాతి.. ఇక్కడ ఉన్నవాళ్ళంతా దొంగలే.. నాగ్‌ షాకింగ్‌ కామెంట్‌..

డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ అన్న స్వాతి.. ఇక్కడ ఉన్నవాళ్ళంతా దొంగలే.. నాగ్‌ షాకింగ్‌ కామెంట్‌..

27వ రోజు బిగ్‌బాస్‌4 షో ఆద్యంతం రసవత్తరంగా సాగింది.నాగార్జున రాకతో, అవినాష్‌,అరియానా మధ్య ఫన్నీ సీన్‌ని రక్తికట్టి నవ్వులు పూయించింది.

2 Min read
Aithagoni Raju
Published : Oct 03 2020, 10:22 PM IST| Updated : Oct 03 2020, 10:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

బాస్‌ నాగార్జున ఎంట్రీ జరిగింది. గంగవ్వ చీరకట్టులో బాగా ర్యాప్‌ వాక్‌ చేసిందని ప్రశంసించారు. కాయిన్స్ గేమ్‌ ఆడలేదన్నారు.

212

మొదటగా మోనాల్‌, అఖిల్‌ మధ్య లాస్యకి జోడి లేరని బాధపడుతున్నట్టు డిస్కర్‌ చేసుకున్నారు. మరోవైపు అభిజిత్‌, హారిక మధ్య అఖిల్‌కి సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. అఖిల్‌ మధ్యలో ఇన్‌వాల్వ్ అవుతున్నాడని మండిపడ్డాడు.

312

దొంగ గేమ్‌ ఆడించారు. ఇందులో ఒకరు తమకి నచ్చని పని, తప్పు పని చేసిన వారిని దొంగగా చూపించాల్సి ఉంటుంది. వారి వాదనలు విని ఇతరులు జడ్జ్ లుగా తీర్పు చెప్పాల్సి ఉంటుంది.

412

మొదట అరియానా స్టేషన్‌ ఆఫీసర్‌గా ఉండి, అమ్మ రాజశేఖర్‌ నింధితుడిగా చూపించి ఎఫ్‌ఐఆర్‌ చేసింది. రాజశేఖర్‌కి అవినాష్ డిఫెన్స్ లాయర్‌గా వ్యవహరించారు. ఈ వాదనలో రాజశేఖర్‌ నిర్ధోషిగా బయటపడ్డారు.

512

ఆ తర్వాత సుజాత స్టేషన్‌ ఆఫీసర్‌గా, సోహైల్‌ దొంగగా, మెహబూబ్  డిఫెన్స్ లాయర్‌గా కేసుని వాధించాడు. సోహైల్‌ నిర్ధోషిగా బయటపడ్డారు. ఇక అమ్మ రాజశేఖర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌గా, సోహైల్‌ దొంగగా, కాయిన్స్ కొట్టేసిన దానిపై సోహైల్‌ తన కేసుని వాధించుకున్నాడు. నిర్ధోషిగా బయటపడ్డాడు.

612

కుమార్‌ సాయి స్టేషన్‌ ఆఫీసర్‌గా,  అమ్మ రాజశేఖర్‌ దొంగగా, దివి లాయర్‌గా వాధించాడు. అమ్మ రాజశేఖర్‌ నిర్ధోషిగా బయటపడ్డారు.

712

సోహైల్‌ స్టేషన్‌ ఆఫీసర్‌.. దివి దొంగగా జరిగిన కేసులో దివి నిర్ధోషిగా బయటపడ్డారు. అలాగే అఖిల్‌ స్టేషన్‌ మాస్టర్‌గా, అమ్మరాజశేఖర్‌ దొంగగా వాదనలో అమ్మ దోషిగా నిలిచారు. ఆ తర్వాత అవినాష్‌ స్టేషన్‌ మాస్టర్‌గా, దివి దొంగగా జరిగిన వాదనలో దివి బాగా ఆడలేదన్నారు.

812

లాస్య స్టేషన్‌ మాస్టర్‌గా, స్వాతి దీక్షిత్‌ దొంగగా జరిగిన వాదనలో స్వాతి దొంగ. నోయల్‌ స్టేషన్‌ మాస్టర్‌గా, సుజాత దొంగగా జరిగిన వాదనలో తనే దొంగగా సుజాత తెలిపింది. మెహబూబ్‌ స్టేషన్‌ మాస్టర్‌గా, లాస్య దొంగగా, జరిగిన గేమ్‌లో సేఫ్‌ గేమ్‌ ఆడినట్టు తేలింది.మోనాల్‌ స్టేషన్‌ మాస్టర్గా, మోనాల్‌ నింధితుడిగా జరిగిన వాదనలో మోనాల్‌కి సారీ చెప్పలేకపోయాడు.

912

ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని అభిజిత్‌, హారికలకు బిగ్‌బాస్‌ నాగ్‌ క్లాస్‌ పీకాడు. వారికి నిల్చునే శిక్ష వేశాడు. ఇక మోనాల్‌ తెలుగులో మాట్లాడినందుకు ఆమెని ప్రత్యేకంగా అభినందించాడు. అయితే మోనాల్‌ తెలుగులో ఓ పాట పాడి ఆకట్టుకుంది.

1012

ఎలిమినేషన్‌ ప్రక్రియ  ప్రారంభమైంది. ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన స్వాతి దీక్షిత్‌, అభిజిత్‌, లాస్య, కుమార్‌ సాయి, మెహబూబ్‌, సోహైల్‌, హారికలకు ఎలిమినేషన్‌ టాస్క్ ప్రారంభించారు. గన్‌ షాట్‌ వస్తే వారు ఎలిమినేట్‌ అని చెప్పాడు నాగ్‌. ఈ ప్రక్రియ చాలా టెన్షన్‌గా సాగింది.

1112

ఒక రౌండ్‌ అయిపోయింది. రెండో రౌండ్‌లో డైరెక్ట్ ఎలిమినేషన్‌ ఉంటుందని నాగ్‌ తేల్చి చెప్పేశాడు.

1212

అభిజిత్‌, హారిక, కుమార్‌ సాయి, మెహబూబ్‌, సోహైల్‌ సేవ్‌ అయ్యారు. కానీ చివరి నుంచి రెండో ప్లేస్‌లో ఉన్న స్వాతి దీక్షిత్‌ రౌండ్‌ వచ్చేసరికి గన్‌ పేలింది. అంతే అంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. స్వాతి దీక్షిత్ ఎలిమినేట్‌ అయ్యింది. రేపు ఆమె బిగ్‌బాస్‌ వేదికపై కనిపించబోతున్నారు.  ఇక ఎలిమినేట్‌ అయిన తర్వాత అందరు భావోద్వేగానికి గురవుతూ, స్వాతిని హౌజ్‌ నుంచి పంపించేశారు. ఇది తనకు డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపింది. అయితే నోయల్‌ ఏడవడం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved