MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఖిల్‌, మోనాల్‌ని మించిపోయిన అవినాష్‌, అరియానాల కెమిస్ట్రీ.. హాఫ్‌ శారీలో హోయలు

అఖిల్‌, మోనాల్‌ని మించిపోయిన అవినాష్‌, అరియానాల కెమిస్ట్రీ.. హాఫ్‌ శారీలో హోయలు

అఖిల్‌, మోనాల్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోనే బయట కూడా కెమిస్ట్రీ వర్కౌట్‌ చేసి హైలైట్‌గా నిలిచారు. కానీ ఇప్పుడు ముక్కు అవినాష్‌, అరియానాల మధ్య కెమిస్ట్రీ వారిని మించిపోయేలా ఉంది. టీవీ షోస్‌లో ఎక్కడ చూసినా వీరిద్దరు జోడిగా వెళ్తూ సందడి చేస్తున్నారు. అంతేకాదు ఫోటోషూట్‌లతోనూ రెచ్చిపోతున్నారు. మరోవైపు హాఫ్‌ శారీలో అరియానా ఫిదా చేస్తుంది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Feb 16 2021, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
హాఫ్‌ శారీలో అరియానా గ్లోరీ కిర్రాక్‌ పుట్టిస్తుంది. లేటెస్ట్ గా ఈ లంగాఓణీ ఫోటోలను పంచుకుంది అరియానా. అవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
బిగ్‌బాస్‌ 4లో అవినాష్‌తో పులిహోర కలిపి ఫేమస్‌ అయిన ఈ అమ్మడు, సోహైల్‌తో గొడవ విషయంలో మరింతగా హైలైట్‌ అయిన విషయం తెలిసిందే.

38
ఇదిలా ఉంటే హౌజ్‌లో షోని రక్తికట్టించిన ముక్కు అవినాష్‌, అరియానా గ్లోరీ జంట ఇప్పుడు బయట అంతకు మించి సందడి చేస్తుంది.

48
ఇటీవల కాలంలో ఏ టీవీ షో చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ రీ యూనియల్‌ ఈవెంట్‌ `బీబీఉత్సవం`లో అదిరిపోయే డాన్సులతో మెస్మరైజ్‌ చేశారు.

58
అంతేకాదు `డాన్స్ ప్లస్‌` షోలో కూడా హంగామా చేశారు. డాన్స్ నేర్పించండి అంటూ అవినాష్‌, అరియానా చేసిన సందడి నవ్వులు పూయించింది.

68
దీంతోపాటు ఇతర టీవీ షోస్‌లోనూ వీరిద్దరు జంటగా సందడి చేస్తున్నారు. అన్నింటిలోనూ హైలైట్‌ అవుతున్నారు.

78
మరోవైపు వరుసగా ఓ జంటవలే ఫోటోషూట్‌లు నిర్వహిస్తూ నానా హంగామా చేస్తున్నారు. తాజాగా ఓ షో కోసం వీరిద్దరు రెడ్‌ డ్రెస్సులు ధరించి చేసిన ఫోటోషూట్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌   అవుతున్నాయి.

88
వీరి మధ్య రిలేషన్‌, షోలో మరింత చనువుగా ఉన్న విధానం చూస్తుంటే అఖిల్‌, మోనాల్‌ని మించిపోయారని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved