- Home
- Entertainment
- థైస్ చూపిస్తూ హార్లీ డేవిడ్సన్ బైక్‌పై కేక పెట్టిస్తున్న బిగ్‌బాస్ దివి.. చూస్తే గుండె జారి గల్లంతే
థైస్ చూపిస్తూ హార్లీ డేవిడ్సన్ బైక్‌పై కేక పెట్టిస్తున్న బిగ్‌బాస్ దివి.. చూస్తే గుండె జారి గల్లంతే
బిగ్‌బాస్ భామ దివి కుర్రాళ్ల గుండెల్ని గల్లంతు చేసేస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ భామ హార్లీ డేవిడ్సన్ బైక్ పై ఇచ్చిన కిర్రాక్ పోజులు మతిపోగొడుతున్నాయి. థైస్ షోతో దివి ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.

బిగ్‌బాస్4తో పాపులర్ అయిన దివి అందాలు చాలా స్పెషల్. టాలెంటెడ్ బ్యూటీ అయిన తాజాగా హార్లీ డేవిడ్సన్ బైక్ పై ఏడారిలో చేసిన ఫోటో షూట్ పిక్స్ అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్భంగా ఆమె చెబుతూ, ఎప్పటికీ ఆగిపోదు, నేను కష్టపడి పనిచేస్తున్నా. మీరు అడుగు పెట్టని చోట ఒక జోన్‌లో ఉన్నా. రెగ్యూలర్ మార్గం నుంచి బయటపడింది.
నేను రైడర్ ప్రొడవైడర్. వేడి అబ్బాయిని తీసుకువస్తే వారిలో మంట పుట్టిస్తాను. నా పేరు అలానే ఉంది. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా వెళ్తోంది. కాబట్టి నా పని సంతృప్తి చేయడమే` అంటూ కవిత్వం చెబుతోంది దివి.
అయితే ఇందులో దివి తన సెక్సీ థైస్ చూపిస్తూ బైక్‌పై ఇచ్చిన పోజులు మాత్రం మతిపోగొడుతున్నాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. నెట్టింట మంట పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు.
ప్రస్తుతం కెరీర్‌ని ట్రాక్ ఎక్కిస్తున్న దివికి యాటిట్యూడ్ ఎక్కువే. తాను అనుకున్న ముక్కుసూటిగా చెబుతుంది. అదే సమయంలో దానికి కవిత్వాన్ని జోడిస్తుంది. కవితాత్మకంగా తనలోని భావాలను వ్యక్తం చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటోంది దివి. అందుకే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఇటీవల టీవీ రంగంలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ఫస్ట్ ప్లేస్‌ని దక్కించుకుని తన పాపులారిటీ, ఇమేజ్, క్రేజ్‌ని చాటుకుంది. అదే సమయంలో హీరోయిన్ల కేటగిరిలోనూ స్థానం సంపాదించుకుంది.
ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. చిరంజీవితో `వేదాళం` రీమేక్‌లో కనిపించబోతుంది దివి. అలాగే నాగార్జునతో `బంగార్రాజు`తో కీలక పాత్ర కోసం ఎంపికయ్యిందని టాక్.