ఎల్లో బ్లౌజ్‌, పింక్‌ శారీ, సన్నని నడుముతో కుర్రాళ్లలో హీటు పెంచుతున్న బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా

First Published Feb 8, 2021, 11:29 AM IST

బిగ్‌బాస్‌ దీప్తి సునైనా హాట్‌ శారీ ఫోటోలతో రెచ్చిపోతుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. హాట్‌ శారీలో నడుమందాలు చూపిస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ఓ వైపు హాట్‌ వీడియోలు, మరోవైపు మతిపోగొట్టే గ్లామర్‌ శారీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ నెటిజన్లు నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తుందీ హాట్‌ సోయగం.