- Home
- Entertainment
- బిగ్‌బాస్ 4 నాల్గోవారంః గన్ పేలింది.. స్వాతి దీక్షిత్ ఔట్.. కన్నీళ్ళు పెట్టుకున్న నోయల్
బిగ్‌బాస్ 4 నాల్గోవారంః గన్ పేలింది.. స్వాతి దీక్షిత్ ఔట్.. కన్నీళ్ళు పెట్టుకున్న నోయల్
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో నాల్గో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు మూడు వారాల్లో మొదటి వారం సూర్యకిరణ్, రెండో వారంలో కరాటే కళ్యాణి, మూడో వారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

<p> ఇప్పుడు నాల్గో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ ఉంటుందా? లేక ఒక్కరే ఎలిమినేట్ అవుతారా? అన్నది ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వారం పెద్దగా నస లేకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ నాగ్ తేల్చిచెప్పేశారు. అంతేకాదు ఏకంగా వారి చేతికి ఓ గన్ ఇచ్చాడు. దీంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది. </p>
ఇప్పుడు నాల్గో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ ఉంటుందా? లేక ఒక్కరే ఎలిమినేట్ అవుతారా? అన్నది ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వారం పెద్దగా నస లేకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ నాగ్ తేల్చిచెప్పేశారు. అంతేకాదు ఏకంగా వారి చేతికి ఓ గన్ ఇచ్చాడు. దీంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
<p>నాల్గో వారంలో ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, కుమార్ సాయి, మెహబూబ్, సోహైల్, హారిక ఉన్నారు. హారిక గత వారమే చివరి నిమిషంలో ఎలిమినేషన్ నుంచి బయటపడింది. </p>
నాల్గో వారంలో ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారిలో స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, కుమార్ సాయి, మెహబూబ్, సోహైల్, హారిక ఉన్నారు. హారిక గత వారమే చివరి నిమిషంలో ఎలిమినేషన్ నుంచి బయటపడింది.
<p>మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అయ్యేది అనే సస్పెన్స్ కి తెరపడింది. తాజాగా ఎలిమినేషన్ ప్రక్రియలో గన్ తో షూట్ చేసుకోవాల్సిన టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటి రౌండ్‌లో అందరు సేఫ్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభిజిత్, సోహైల్, హారిక, మెహబూబ్, కుమార్ సాయి సేవ్ అయ్యారు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా గత వారం బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన స్వాతి దీక్షిత్ కి గన్ పేలింది. ఆమె మరో మాట లేకుండా ఎలిమినేట్ అయ్యింది. </p>
మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అయ్యేది అనే సస్పెన్స్ కి తెరపడింది. తాజాగా ఎలిమినేషన్ ప్రక్రియలో గన్ తో షూట్ చేసుకోవాల్సిన టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటి రౌండ్‌లో అందరు సేఫ్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభిజిత్, సోహైల్, హారిక, మెహబూబ్, కుమార్ సాయి సేవ్ అయ్యారు. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా గత వారం బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చిన స్వాతి దీక్షిత్ కి గన్ పేలింది. ఆమె మరో మాట లేకుండా ఎలిమినేట్ అయ్యింది.
<p>అయితే హౌజ్‌లో గ్లామర్ డోస్ పెంచాలని స్వాతి దీక్షిత్‌ని దింపారు బిగ్‌బాస్. మొదటి రెండు రోజులు కాస్త సందడి చేసి, అందరి చూపులను తనవైపు తిప్పుకున్న స్వాతి ఆ తర్వాత తగ్గిపోయింది. అంతగా అలరించలేకపోతుంది. సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠభరిత పోటీలో స్వాతి ఎలిమినేట్ కావడం విశేషం. ఆమె ఎలిమినేట్ అయిన విషయం తెలిసి నోయల్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. </p>
అయితే హౌజ్‌లో గ్లామర్ డోస్ పెంచాలని స్వాతి దీక్షిత్‌ని దింపారు బిగ్‌బాస్. మొదటి రెండు రోజులు కాస్త సందడి చేసి, అందరి చూపులను తనవైపు తిప్పుకున్న స్వాతి ఆ తర్వాత తగ్గిపోయింది. అంతగా అలరించలేకపోతుంది. సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠభరిత పోటీలో స్వాతి ఎలిమినేట్ కావడం విశేషం. ఆమె ఎలిమినేట్ అయిన విషయం తెలిసి నోయల్ కన్నీళ్ళు పెట్టుకున్నారు.