MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• బిగ్‌బాస్‌ బ్లాక్‌ బస్టర్‌.. అసంపూర్తి కథతో సినిమా పరమ బోరింగ్గా?

బిగ్‌బాస్‌ బ్లాక్‌ బస్టర్‌.. అసంపూర్తి కథతో సినిమా పరమ బోరింగ్గా?

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 47వ రోజు హౌజ్‌ సినిమా సందడి నెలకొంది.  స్క్రిప్ట్, కెమెరా, యాక్షన్‌, కట్‌, డైరెక్టర్‌, డాన్సులతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది.

2 Min read
Aithagoni Raju
Published : Oct 23 2020, 10:31 PM IST| Updated : Oct 23 2020, 11:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

47వ రోజు మొదట ఇంటిసభ్యులకు సెంచురీ మ్యాట్ కి చెందిన బెడ్‌ పై అలారం మొగేంత వరకు ఉన్నవాళ్ళు విన్నర్‌ అని చెప్పగా, అందరు బెడ్‌పై పడ్డారు. సోహైల్‌ ఇది తనకే ఇవ్వాలన్నారు. తనే మొదట పడి చివరి వరకు ఉన్నాడు. ఈ బెడ్‌ ప్రమోషన్‌లో భాగంగా పెట్టిన ఈ టాస్క్ చిరాకు పెట్టించింది.

210

ఆ తర్వాత ఇంటిసభ్యులకు సినిమా తీసే టాస్క్ పెట్టాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో `బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌` సినిమా తీయాలని చెప్పాడు బాస్‌. ఇందులో దర్శకుడిగా అభిజిత్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా దివి, స్క్రిప్ట్ రైటర్‌, నటుడుగా అవినాష్‌, డీఓపీగా నోయల్‌, కొరియోగ్రాఫర్‌గా అమ్మా రాజశేఖర్‌, మేకప్‌, స్టయిలీష్‌గా లాస్య, ఐటెమ్‌ సాంగ్‌ డాన్సర్లుగా సోహైల్‌, హారిక చేయాలని చెప్పారు. ఇక హీరోగా అఖిల్‌, హీరోయిన్‌గా మోనాల్‌, అరియానా, విలన్‌గా మెహబూబ్‌ చేయాలని అభిజిత్‌ చెప్పారు.

310

మరోవైపు మోనాల్‌కి సోహైల్‌ని పరిచయం చేస్తూ `ఈయన ఐటెమ్‌ రాజా` అని చెప్పడం నవ్వులు పూయించింది. మరోవైపు టైటిల్‌ ఏంటన్నప్పుడు లాస్య.. `బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్ తోపు.. దమ్ముంటే ఆపు` అనే టైటిల్‌ పెడదామనడం మరింతగా కామెడీ పండింది.

410

లవ్‌ సీన్‌ విషయంలో అఖిల్‌కి కెమెరామెన్‌ నోయల్‌ ఎక్స్ ప్లయిన్‌ చేశారు.

510

స్టోరీ డిస్కషన్‌లో అభిజిత్‌ ఫైర్ అయ్యాడు. తనకు అడ్డు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కథ పూర్తిగా లేకుండా, డైలాగ్‌లు పూర్తి కాకుండా సినిమాలు ఎలా తీస్తారో, అప్పటికప్పుడు డైలాగులు ఎలా రాసుకుంటారనేది ఇందులో బాగా చూపించారు.

610

షూటింగ్‌ ప్రారంభించారు. ప్రారంభంలోనే కొరియోగ్రాఫర్‌ అమ్మా రాజశేఖర్‌కి, దర్శకుడికి మధ్య స్క్రిప్ట్ విషయంలో వివాదం చెలరేగింది. మరోవైపు డైలాగ్‌ల విషయంలో అవినాష్‌, అభిజిత్‌ మధ్య డీప్‌ డిస్కషన్‌ జరిగింది.

710

సీన్‌ ఎక్స్ ప్లెయిన్‌ చేస్తూ అరియానాని ఓ ఆట ఆడుకున్నాడు అవినాష్‌. డైలాగ్స్ సరిగ్గా చెప్పడం లేదని ఆమెని వెళ్ళిపోమ్మని బెదిరింపులకు దిగాడు.

810

ముందుగా హారిక, సోహైల్‌కు డాన్స్ స్టెప్పులు నేర్పించాడు అమ్మా రాజశేఖర్‌. మోనాల్‌ వద్దకు సోహైల్‌ వెళ్ళినప్పుడు ఈయన ఎవరని మోనల్‌ అడగ్గా.. ఐటెమ్‌ రాజా అని లాస్య చెప్పడం నవ్వులు పూయించింది.

910

సోహైల్‌, హారికలపై ఐటెమ్‌ సాంగ్‌ రిహార్సల్‌ చేయించారు. ఇందులో హారిక ఐటెమ్‌ గర్ల్ గా తనదైన స్టెప్పులేసి ఆకట్టుకుంది.

1010

హీరోహీరోయిన్లు అఖిల్‌, మోనాల్‌ లవ్‌ సీన్‌ని ఇరగదీశారు. నిజమైన లవర్స్ గా ఇన్‌వాల్వ్ అయి చేశారు. దీనికి అందరు క్లాప్స్ కొట్టారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved