- Home
- Entertainment
- పృధ్వీ - విష్ణు ప్రియ మధ్య మంట పెట్టిన గంగవ్వ, కేకుముక్క కోసం నిఖిల్ పరువు తీసిన ప్రేరణ,
పృధ్వీ - విష్ణు ప్రియ మధ్య మంట పెట్టిన గంగవ్వ, కేకుముక్క కోసం నిఖిల్ పరువు తీసిన ప్రేరణ,
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నవరస సమ్మేళనంలా కనిపిస్తోంది. ఎవరి ఫీలింగ్స్ వారివి. వారి ఫీలింగ్స్ తో ఆటలాడుతూ.. గేమ్ ను రైయ్ మనిపిస్తున్నాడు బిగ్ బాస్ ఇక తాజా ఎపిసోడ్ చూసుకుంటే..?
11

ఇక ఆల్ రెడీ కంటెండర్స్ గా ఉన్న ప్రేరణ, యష్మి, విష్ణు ప్రియలకు తమ కంటెండర్ షిప్ పదిలం చేసుకోవడం కోసం ఓ టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఆటాస్క్ కూడా హోరా హోరీ జరుగుతుంది. అందులో యష్మీ కంప్లీట్ గా వెనకడుగు వేయగా.. ఇక విష్ణు, ప్రేరణహోరా హోరీ తలపడి అందులో ప్రేరణ గెలుస్తుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos