MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 8: ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్న యాంకర్ వర్షిణి... భారీగా రెమ్యూనరేషన్!

Bigg Boss Telugu 8: ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్న యాంకర్ వర్షిణి... భారీగా రెమ్యూనరేషన్!

బిగ్ బాస్ హౌస్లోకి ఆ హాట్ యాంకర్ రావాలని చాలా కాలంగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రతి సీజన్ కి ఆమె పేరు గట్టిగా వినిపిస్తోంది. తీరా నిరాశపరుస్తుంది. ఈసారి మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 21 2024, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 8కి సన్నాహాలు జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో నయా సీజన్ ప్రసారం అవుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. సీజన్ 7 సెప్టెంబర్ లో స్టార్ట్ చేశారు. డిసెంబర్ లో ముగిసింది. లాంచింగ్ ఎపిసోడ్ రోజు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లారు. ఐదు వారాల తర్వాత మరో 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సీజన్ 7లో మొత్తంగా 19 మంది కంటెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 8లో కూడా 19 నుండి 20 మంది సెలెబ్స్ కంటెస్ట్ చేసే అవకాశం కలదు. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్లే. నాగార్జున స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

38

హౌస్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు అనేది లాంచింగ్ ఎపిసోడ్ లో మాత్రమే తెలుస్తుంది. ఆ రోజు హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. వారి నేపథ్యం తెలియజేస్తారు. అనంతరం సాదరంగా హౌస్లోకి పంపుతారు. అయితే లాంచింగ్ ఎపిసోడ్ కి ముందే కంటెస్టెంట్స్ ఎవరనేది లీక్ కావడం సర్వసాధారణం. 

 

48
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ప్రతి సీజన్ కి అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అవుతుంది. కాగా సీజన్ 8లో బర్రెలక్క, యూట్యూబర్ బంచిక్ బబ్లు, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, నటి హేమ, సురేఖావాణి, అమృత ప్రణయ్, రీతూ చౌదరి, కుమారీ ఆంటీ, యాంకర్ నిఖిల్, సోనియా సింగ్ పాల్గొంటున్నారంటూ ప్రముఖంగా వినిపిస్తోంది. 

58


క్రికెటర్ అంబటి రాయుడు పేరు కూడా వినిపిస్తోంది. పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన అంబటి రాయుడు ముక్కుసూటి మనిషి. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. అంబటి రాయుడు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్ట్ చేసేందుకు అంగీకరించాడని టాక్. అలాగే మరొక సెన్సేషనల్ పర్సనాలిటీ వేణు స్వామి సైతం బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు అనేది టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. 
 

68
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

తాజాగా ఓ హాట్ యాంకర్ పేరు లిస్ట్ లో చేరింది. వర్షిణి సుందరరాజన్ బిగ్ బాస్ సీజన్ 8కి ఎంపిక అయ్యారనేది లేటెస్ట్ న్యూస్. వర్షిణి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గ్లామరస్ యాంకర్ ఇమేజ్ ఆమె సొంతం. వర్షిణి కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. సిల్వర్ స్క్రీన్ పై ఆమెకు బ్రేక్ రాలేదు. దాంతో యాంకరింగ్ కెరీర్ గా ఎంచుకుంది. 
 

78

వర్షిణి బిగ్ బాస్ కి వస్తుందని గతంలో కూడా పుకార్లు వినిపించాయి. దాదాపు ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు వర్షిణి పేరు ప్రచారం అవుతుంది. తీరా లాంచింగ్ ఎపిసోడ్ రోజు నిరాశ పరుస్తుంది. ఈసారి మాత్రం గ్యారంటీ అంటున్నారు. బుల్లితెర మీద కూడా వర్షిణి అరుదుగా కనిపిస్తుంది. ఆమె రేసులో వెనకబడింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోకి వెళ్లడం వలన పాపులారిటీ పెంచుకోవచ్చని ఆమె భావిస్తున్నారట. 

 

88

శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ రేసులో నిలిచింది. బిగ్ బాస్ టైటిల్ తృటిలో చేజార్చుకుంది. టైటిల్ పోయినా బిగ్ బాస్ ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. శ్రీముఖికి అనంతరం ఆఫర్స్ పెరిగాయి. ఇదే ఆలోచనతో వర్షిణి బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు సిద్ధమైందట.వర్షిణికి భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సమాచారం. కేవలం మసాలా కంటెంట్ కోసమే ఆమెను ఎంచుకున్నారని టాక్. హౌస్లో అఫైర్స్, పొట్టిబట్టల్లో గ్లామర్ షోతో ఆమె రచ్చ చేసే అవకాశం కలదట. ఇలా అనేక సోషల్ మీడియా ఊహాగానాలు మొదలయ్యాయి. మరి చూడాలి ఈసారైనా వర్షిణి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందేమో... 

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved