MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర గెలిచి ఆ కంటెస్టెంట్ ఫైనల్ కి, తారుమారైన టాప్ 5 లెక్కలు!

Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర గెలిచి ఆ కంటెస్టెంట్ ఫైనల్ కి, తారుమారైన టాప్ 5 లెక్కలు!

బిగ్ బాస్ తెలుగు 7 లో టికెట్ టు ఫినాలే రేస్ నడుస్తుంది. రేసులో ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఒకరు ఫైనల్ కి వెళ్లారు. దీంతో టాప్ 5 లెక్కలు తారుమారయ్యాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 01 2023, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ 7 కీలక దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో ముగియనుంది. హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో టాప్ 5 ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. కంటెస్టెంట్స్ లో ఒకరు నేరుగా ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫినాలే అస్త్ర గెలిచిన కంటెస్టెంట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడని బిగ్ బాస్ వెల్లడించాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

టికెట్ టు ఫినాలే కోసం 8 మంది పోటీపడ్డారు. బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లలో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట తక్కవ పాయింట్స్ తో శోభ రేసు నుండి తప్పుకుంది. తర్వాత శివాజీ, ప్రియాంక, యావర్ ఎలిమినేట్ అయ్యారు. టికెట్ టు ఫినాలే రేసులో అమర్, గౌతమ్, పల్లవి ప్రశాంత్, అర్జున్ ఉన్నారు. అత్యధిక పాయింట్స్ తో అమర్ టాప్ లో ఉన్నాడు. తర్వాత పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్ ఉన్నారు. 
 

35
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

పాయింట్స్ పట్టికలో వెనుకబడిన గౌతమ్ రేసు నుండి తప్పుకున్నాడు. తన పాయింట్స్ నుండి 140 అమర్ కి ఇచ్చాడు. దాంతో 1000 పాయింట్స్ అమర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రశాంత్, అర్జున్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అనూహ్యంగా అర్జున్ టికెట్ టు ఫినాలే రేసు గెలిచాడని టాక్. ఇదే జరిగితే అన్ని లెక్కలు తారు మారు కానున్నాయి. 
 

45

శివాజీ, ప్రశాంత్, అమర్, ప్రియాంక టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటారనే మాట వినిపిస్తోంది. యావర్, గౌతమ్, శోభలలో ఒకరు ఫైనల్ లో ఉంటారనే వాదన ఉంది. ఎలిమినేట్ అవుతాడనుకున్న అర్జున్ ఫైనల్ కి వెళితే కొందరికి షాక్ తప్పదు. కాగా అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ అన్న విషయం తెలిసిందే...  

55

అయితే అర్జున్ టికెట్ టు ఫినాలే గెలిచినా... ఎలిమినేషన్ నుండి తప్పించుకోవాలి. ఈ వారం నామినేషన్స్ లో అర్జున్ ఉన్నాడు. ఒకవేళ ఎలిమినేట్ అయితే అర్జున్ గెలుచుకున్న టికెట్ టు ఫినాలే వేస్ట్ అవుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Missamma: పెళ్లి వద్దు, సింగిల్ లైఫ్ ముద్దు అంటున్న హీరోయిన్.. మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ అదుర్స్
Recommended image2
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Recommended image3
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved