MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఆయనంటే ఎంత ప్రేమ...  పెళ్ళికి ముందే ప్రియుడి కోసం శోభా శెట్టి ఏం చేసిందో తెలుసా?

ఆయనంటే ఎంత ప్రేమ...  పెళ్ళికి ముందే ప్రియుడి కోసం శోభా శెట్టి ఏం చేసిందో తెలుసా?

శోభా శెట్టి ప్రియుడి కోసం చేసిన పని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. పెళ్లి కాకుండానే శోభా శెట్టి అపరిమిత ప్రేమ కురిపించేస్తుంది. ఇంతకీ శోభ శెట్టి ఏం చేసిందో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 30 2024, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర మీద కార్తీకదీపం ఒక సెన్సేషన్. నేషనల్ వైడ్ రికార్డ్స్ నెలకొల్పిన సీరియల్ అది. సదరు సీరియల్ లో నటించిన విలన్ మోనిత పాత్ర జనాలకు బాగా సుపరిచితం. డాక్టర్ బాబు, వంటలక్క ఎంత ఫేమస్సో... మోనిత కూడా అంతే ఫేమస్. మోనిత పాత్ర చేసిన కన్నడ నటి శోభా శెట్టి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని మరింత పాపులారిటీ రాబట్టింది. అదే సమయంలో నెగిటివిటి మూటగట్టుకుంది. శోభా శెట్టి కటువుగా మాట్లాడేది. నిజ జీవితంలో కూడా ఆమె విలన్ అన్నట్లు హౌస్ లో ప్రవర్తించింది. అయినప్పటికీ ఆమె రాణించారు. 14వ వారం వరకు హౌస్లో ఉన్నారు.
 

36

బిగ్ బాస్ హౌస్లో శోభా శెట్టి తన లవ్ మేటర్ లీక్ చేసింది. మరో సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డిని ఆమె ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. శోభా కోసం యశ్వంత్ రెడ్డి ఒకటి రెండు సార్లు బిగ్ బాస్ షోకి వచ్చాడు. దాంతో శోభా శెట్టి-యశ్వంత్ రెడ్డి ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎలిమినేట్ అయిన శోభా శెట్టికి యశ్వంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. 
 

46
Shobha Shetty

Shobha Shetty

ఇటీవల ఈ జంట ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. త్వరలో ఘనంగా పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. పెళ్ళికి ముందే శోభా శెట్టి ప్రియుడి మీద తనకున్న ప్రేమను చాటుకుంది. రెండు మూడు రోజుల్లో యశ్వంత్ రెడ్డి బర్త్ డే ఉంది. దాంతో అతడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. మహీంద్రా బీస్ట్ XUV  700 గిఫ్ట్ గా ఇచ్చింది. యశ్వంత్ రెడ్డి ని స్వయంగా షో రూమ్ కి తీసుకెళ్లి బ్లాక్ కార్ బహుమతిగా ఇచ్చింది. 
 

56
Shobha Shetty

Shobha Shetty


ఈ విషయాన్ని తెలియజేస్తూ యశ్వంత్ రెడ్డి సోషల్ మీడియాలో కొత్త కారు ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఫ్యాన్స్ శోభా శెట్టికి ప్రియుడు అంటే ఎంత ప్రేమ. లక్షల విలువ చేసే కారు బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక సదరు కార్ ధర అత్యల్పంగా రూ. 14 లక్షలు అత్యధికంగా రూ. 25 లక్షలు అని సమాచారం. 
 

66
Shobha Shetty

Shobha Shetty

మరోవైపు శోభా శెట్టి సీరియల్స్ చేయడం లేదు. కార్తీక దీపం 2 స్టార్ట్ అయ్యింది. శోభా శెట్టికి ఛాన్స్ రాలేదు. ఓ యూట్యూబ్ ఛానల్ లో కాఫీ విత్ శోభా పేరుతో ఓ టాక్ షో చేసింది. అలాగే మేకప్ స్కూల్ స్టార్ట్ చేస్తానని ఆమె చెప్పారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved