MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rathika Rose : రతికా రోజ్ గురించి ఈ విషయాలు తెలుసా? బిగ్ బాస్ బ్యూటీ ఇన్ని మూవీస్ చేసిందా.!

Rathika Rose : రతికా రోజ్ గురించి ఈ విషయాలు తెలుసా? బిగ్ బాస్ బ్యూటీ ఇన్ని మూవీస్ చేసిందా.!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో కంటెస్టెంట్ రతికా రోజ్ (Rathika Rose)  మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది. బిగ్ బాస్ లో అడుగుపెట్టేందుకు ముందు ఈ బ్యూటీ ఏంచేసింది.. ఆమె గురించి ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ను తెలుసుకుందాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2023, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ రతికా రోజ్ (Rathika Rose)  ప్రస్తుతం బిగ్ బాగ్ తెలుగు సీజన్ 7తో అలరిస్తోంది. బిగ్ బాస్ హైజ్ లో ఈ ముద్దుగుమ్మే గ్లామరస్ కంటెస్టెంట్. తన అందంతో టీవీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. రెండోసారి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే, ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌజ్ లోకి రావడానికి ముందు ఏం చేసేది.. ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రతికా బర్త్ డే మే 12. వికారాబాద్ జిల్లాలో జన్మించ్చింది. ఆమె తండ్రిపేరు రాములు యాదవ్, రైతు. తల్లి పేరు అనితా రాణి, లోకల్ పొలిటికల్ లీడర్. 
 

36

రతికాకు ఓ చెళ్లి కూడా ఉంది. ఆమె పేరు కన్నా ప్రవలు. రతికా రోజ్ తన కెరీర్ ను నటిగా, మోడల్ గా ప్రారంభించింది. 2016లో తెలుగు కామెడీ షో ‘పటాస్’తో టీవీ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అప్పటికి ఇప్పటికి రతికాను చూస్తే చాలా ఛేంజ్ కనిపిస్తుంటుంది. ఏడేనిదేళ్లుగా కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. 

46

మోడల్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ ల్లో నటించింది. ఫొటోషూట్లతో నూ ఆకట్టుకుంది. మరోవైపు రతికా టాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తూ వచ్చింది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేది. అలాగే రీల్స్, లిపిక్ సింగ్ వీడియోలతోనూ ఆకట్టుకునేది. 

56

2019తో స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సరసన ఓ తెలుగు మ్యూజిక్ వీడియో కూడా చేసింది. ‘హే పిల్లా’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, మారూ, నారప్ప, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘నేను స్టూడెంట్ సార్’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్ తో అలరించింది. 

66

ఈ ముద్దుగుమ్మ చదువులోనూ ముందంజలోనే ఉంది. రతికా బీటెక్ పూర్తి చేసింది. మల్లారెడ్డి ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే చదువుకుంది. టెన్త్, ఇంటర్ గంగోత్రీ విద్యాలయ (రంగారెడ్డి), జవహర్ నవోదయ విద్యాలయ (గచ్చిబౌలి)లో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక నటనపై ఆసక్తితో టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అక్కినేని నాగార్జున
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Recommended image2
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Recommended image3
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved