ఢిల్లీని తాకిన తెలుగు బిగ్ బాస్ సెగ.. ఫోటోలు!

First Published 19, Jul 2019, 6:10 PM

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అయింది. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం అయింది. జులై 21 ఆదివారం సాయంత్రం 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది.

కానీ కొన్ని వివాదాలు మాత్రం ఈ షోని వెంటాడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త తమపై బిగ్ బాస్ కో ఆర్డినేటర్లు లైంగిక వేధింపులకు, అసభ్య ప్రవర్తనకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.

రాజీ పడినవారికి మాత్రమే షోలో అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించడంతో తీవ్ర వివాదం నెలకొంది.

ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా బిగ్ బాస్ షో నిర్వహణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బిగ్ బాస్ వ్యతిరేకులంతా ఏకమై ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా మూడు ప్రధాన డిమాండ్లతో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మహిళలని అసభ్యంగా చూపించిన, అభ్యతరకరంగా నిర్వహించినా షోని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

బిగ్ బాస్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

loader