బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ లిస్ట్.. నాగార్జున షోలో పాల్గొన బోయేది వీళ్ళే!

First Published 21, Jul 2019, 4:24 PM

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో ఆదివారం సాయంత్రం 9 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఇండియాలో ఈ షోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బిగ్ బాస్ 3 గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. తొలి రెండు సీజన్స్ కి ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించారు. దీనితో నాగార్జున ఎలా చేస్తారనే ఉత్కంఠ నెలకొని ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించకున్నా కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం బయటకు వచ్చేసింది. సీజన్ 3లో పాల్గొనబోయే 15మంది సెలెబ్రిటీలు వీళ్ళే. 

యాంకర్ శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి

వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్

వితిక షెరు( వరుణ్ సందేశ్ సతీమణి)

వితిక షెరు( వరుణ్ సందేశ్ సతీమణి)

సింగర్ రాహుల్

సింగర్ రాహుల్

టీవీ9 జాఫర్

టీవీ9 జాఫర్

కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

నటి హేమ

నటి హేమ

టీవీ నటి హిమజ

టీవీ నటి హిమజ

సీరియల్ నటి రోహిణి

సీరియల్ నటి రోహిణి

నటి పునర్నవి భూపాలం

నటి పునర్నవి భూపాలం

టివి నటుడు రవి కృష్ణ

టివి నటుడు రవి కృష్ణ

టివి నటుడు అలీ రెజా

టివి నటుడు అలీ రెజా

ఫన్ బకెట్ మహేష్

ఫన్ బకెట్ మహేష్

తీన్మార్ సావిత్రి

తీన్మార్ సావిత్రి

డబ్ స్మాష్ అషు రెడ్డి

డబ్ స్మాష్ అషు రెడ్డి

loader