MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఈవారం కెప్టెన్ గా శ్రీరామ్.. కత్తులతో సన్నీని కసితీరా పొందిన కంటెస్టెంట్స్!

ఈవారం కెప్టెన్ గా శ్రీరామ్.. కత్తులతో సన్నీని కసితీరా పొందిన కంటెస్టెంట్స్!

గెలవాలంటే తగ్గాలి టాస్క్ లో ఆహారం తినకుండా అందరికంటే ఎక్కువ బరువు తగ్గిన ముగ్గురు జంటలు అని-శ్వేతా, హమీదా-శ్రీరామ్, మానస్-సన్నీ కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడే అవకాశం పొందారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 01 2021, 12:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

శ్వేతా-అని ఎవరూ వెనక్కి తగ్గని పక్షంలో టాస్ వేసి నిర్ణయించుకున్నారు. టాస్ గెలిచిన శ్వేత కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికయ్యారు. మిగతా రెండు గ్రూప్స్ లో హమీదా, మానస్ వెనక్కి తగ్గి, శ్రీరామ్, సన్నీకి ఛాన్స్ ఇచ్చారు. పోటీలో ఉన్న ముగ్గురిలో నచ్చని కంటెస్టెంట్ నడుముకు చుట్టిన పాడ్ పై కత్తితో పొడవాలని బిగ్ బాస్ సూచించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ప్రియ, లోబో, నటరాజ్‌ మాస్టర్‌, షణ్ముఖ్‌, సిరి,రవి ఇలా హౌస్ లో ఉన్న మెజారిటీ సభ్యులు సన్నీ కెప్టెన్‌ కాకూడదని అతడిని కత్తులతో పొడిచారు. దీనితో సన్నీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాడు. 


 

35

హమీదా, ఆర్జే కాజల్....  శ్వేతా కెప్టెన్ కాకూడని కత్తులతో పొడవడం జరిగింది. అని మాస్టర్ శ్రీరామ్ కెప్టెన్ కాకూడదని కత్తితో పొడవడం జరిగింది. దీనితో అతి తక్కువ కత్తిపోట్లకు గురైన శ్రీరామ్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. హౌస్ మేట్స్ శ్రీరామ్ ని అభినందించడం జరిగింది. 
 

45

లోబో తనకు మద్దతివ్వకుండా పొడుస్తాడని ఊహించలేదని సన్నీ మానస్‌ దగ్గర తన బాధను వ్యక్తం చేశాడు. హౌస్‌లో ఇంతమంది తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి తట్టుకోలేకపోయాడు సన్నీ. దీంతో మానస్‌ అతడిని ఓదార్చుతూ.. టాస్కులో ఓడిపోవడం విషయం పక్కన పెడితే ఎవరేంటో తెలిసే అవకాశం వచ్చింది కదా అని ధైర్యం చెప్పాడు.

55


కాగా ఈ వారం నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబో, యాంకర్‌ రవి, ప్రియ, కాజల్‌, సిరి హన్మంత్‌, సన్నీ నామినేషన్‌స్లో ఉన్నారు. వీరి నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. వరుసగా ముగ్గురు అమ్మాయిలు హౌస్ ని వీడిన నేపథ్యంలో ఈ సారి అబ్బాయి ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరుగుతుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved