MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెమెరాలు ఉన్నాయి బీ కేర్ ఫుల్.. రవి, ఆర్జే కాజల్ కి లహరి వార్నింగ్!

కెమెరాలు ఉన్నాయి బీ కేర్ ఫుల్.. రవి, ఆర్జే కాజల్ కి లహరి వార్నింగ్!

 ఎలిమినేటైన లహరి నా జర్నీ మూడు వారాలలో ముగుస్తుంది అని అసలు ఊహించలేదు. ఇది నాకు షాక్ అని లహరి అన్నారు. అలాగే నాగార్జున  కోరిక మేరకు  హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్  పై తన అభిప్రాయం తెలియజేసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 26 2021, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఎలిమినేటైన లహరి నా జర్నీ మూడు వారాలలో ముగుస్తుంది అని అసలు ఊహించలేదు. ఇది నాకు షాక్ అని లహరి అన్నారు. అలాగే నాగార్జున  కోరిక మేరకు  హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్  పై తన అభిప్రాయం తెలియజేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


సిరి గురించి  మాట్లాడుతూ ఆమె ఎప్పుడూ  ఇన్ సెక్యూరిటీ  ఫీలింగ్ తో ఉంటుంది , కారణం నాకు తెలియదని లహరి న్నారు. అన్నీ మేమ్ ఆమె నాకు అర్థం కాలేదు. బయటికి వచ్చాకైనా ఆమెను అర్థం చేసుకుంటానని లహరి అన్నారు. 
 

36

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవికి లహరి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.  కెమెరాలు ఉన్నాయి మాట్లాడేటప్పుడు బి కేర్ఫుల్ అన్నారు.  తనపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రియపై పాజిటివ్ కామెంట్స్ చేశారు లహరి. నీ కోసం నేను ఉన్నానని అన్నారు. 

46

అన్నం కూడా తిన కుండా శ్రీరామ్ బిజీగా ఉంటాడు. కనీసం అప్పుడప్పుడు  నీ గురించి కూడా నువ్వు ఆలోచించు అన్నారు లహరి. విశ్వ గురించి కూడా లహరి పాజిటివ్ స్పందించారు. అలాగే నటరాజ్ మాస్టర్బో గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు, ఆయనను భోళా శంకరుడితో పోల్చారు. హౌస్ లో తన బెస్ట్ ఫ్రెండ్ శ్వేతాతో బి స్ట్రాంగ్ అని సలహా ఇచ్చారు. 
 

56

కాగా ఆర్జే  కాజల్ ని రవి మాదిరి హెచ్చరించారు. కెమెరాలు ఉన్నాయి ఏదైనా అలోచించి మాట్లాడాలని హెచ్చరించారు.  సిరిని ఉద్దేశిస్తూ షణ్ముఖ్ ని హెచ్చరించే ప్రయత్నం చేయగా, షణ్ముఖ్ తీసుకోలేదు. అందుకే అక్కడ ఉన్నావ్ అంటూ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. ఇక జెస్సి తమ్మడు లెక్క, చిన్న పిల్లాడు అంటూ లహరి చెప్పారు.  

66

సన్నీ అన్నీ  తెలుసుఅనుకుంటాడు కానీ ఏమి తెలియదు. మానస్ గురించి నాకు అర్థం కాలేదు ప్రియాంక స్వీట్ హమీదా సూపర్ స్ట్రాంగ్ అంటూ ప్రతి కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయం తెలియజేసింది.  

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved