MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 5 ఆగస్టు నుంచే... ఈసారి హౌజ్‌లోకి వెళ్లేది వీళ్లేనా...

‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 5 ఆగస్టు నుంచే... ఈసారి హౌజ్‌లోకి వెళ్లేది వీళ్లేనా...

‘బిగ్‌బాస్’ ప్రతీ భాషలోనూ సూపర్ హిట్ రియాలిటీ షో... తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వచ్చిన ‘బిగ్‌బాస్‌’ మొదటి సీజన్‌ సంచలనం క్రియేట్ చేస్తే, ఆ తర్వాత నాని హోస్ట్‌గా సీజన్ 2, నాగార్జున్ హోస్ట్‌గా సీజన్ 3,4 నడిచాయి... త్వరలోనే ‘బిగ్‌బాస్’ సీజన్ 5 కోసం ఏర్పాట్లు జరగబోతున్నాయని సమాచారం.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 08 2021, 06:38 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

వాస్తవానికి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ నెలలోనే ‘బిగ్‌బాస్’ సీజన్ 5 ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వేవ్ కేసులు పెరుగుతుండడంతో ముందుజాగ్రత్తగా ‘బిగ్‌బాస్’ సీజన్‌ను ఆగస్టుకి వాయిదా వేసినట్టు సమాచారం.

213

అయితే ఈసారి ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి వెళ్లబోయే సెలబ్రిటీలు వీరేనంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లిస్టులో గత సీజన్‌లోలాగే సినీ, టీవీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

313

షణ్ముక్ జశ్వంత్... అనేక షార్ట్ ఫిల్మ్స్‌, వెబ్ సిరీస్‌లతో మంచి పేరు తెచ్చుకున్నాడు షణ్ముక్ జశ్వంత్ కండ్రేగుల. గత ఏడాది షణ్ముక్ నటించిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’, ప్రస్తుతం వస్తున్న ‘సూర్య’ వెబ్‌సిరీస్‌లకు అదిరిపోయే స్పందన వచ్చింది.

413

కొన్నిరోజుల కిందట డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేసి పోలీసులకు చిక్కిన షణ్ముక్, ‘బిగ్‌బాస్’ సీజన్ 5లో మొదటి పార్టిసిపెంట్‌గా ఉండబోతున్నాడని గట్టిగా వినిపిస్తోంది.

513

వర్షిణి సౌందరాజన్.. ‘ఢీ’, ‘పటాస్ 2’, ‘కామెడీ స్టార్స్’ వంటి టీవీ షోలకు గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి, గత సీజన్‌లోనే హౌజ్‌లోకి వెళ్లాల్సింది. అయితే ముందుగా అనుకున్న కమిట్‌మెంట్ కారణంగా గత సీజన్ మిస్ చేసుకున్న వర్షిణి, ఈ సీజన్‌లో పక్కాగా హౌజ్‌లోకి వెళ్లబోతుందని టాక్ వినబడుతోంది.

613

టిక్‌టాక్ దుర్గారావు: ‘టిక్ టాక్’ వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నాడు దుర్గారావు. ఈ పాపులారిటీతో సినిమాల్లో కూడా మెరిసిన దుర్గారావు, ‘బిగ్‌బాస్’ సీజన్ 5లో హౌజ్‌లో మెరవబోతున్నాడని సమాచారం...

713

నటుడు ప్రవీణ్: హాస్యనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ప్రవీణ్‌కి జనాల్లో మాత్రం పెద్దగా ఫాలోయింగ్ రాలేదు. అందుకే ప్రవీణ్, ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి వెళ్లబోతున్నాడని టాక్ వినబడుతోంది.

813

టీవీ9 ప్రత్యూష: రెండో సీజన్‌లో దీప్తి, నాలుగో సీజన్‌లో దేవి నాగవల్లి ‘బిగ్‌బాస్’ హోజ్‌లోకి వెళ్లారు. ఈ సారి ఆ కోటాలో టీవీ9 న్యూస్ రీడర్, యాంకర్ ప్రత్యూషకి ‘బిగ్‌బాస్’ హౌస్‌లో చోటు దక్కనుందని బలంగా టాక్ వినబడుతోంది.

913

సింగర్ హేమచంద్ర: ప్రతీ సీజన్‌లో ఒక సింగర్‌ను ‘బిగ్‌బాస్’ హౌస్‌లో పెట్టడం అలవాటుగా వస్తోంది. ఇప్పటికే రాహుల్ సింప్లిగంజ్, నోయల్, గీతా మాధురి, కల్పన, మధుప్రియ, రోల్‌ రైడా... హైస్‌లోకి అడుగుపెట్టి, తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ లిస్టులో హేమ చంద్ర చేరబోతున్నట్టు టాక్ వినబడుతోంది.

1013

ఉదయభాను: కొన్నేళ్ల కిందటి వరకూ తెలుగులో యాంకర్‌గా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించింది ఉదయభాను. అయితే తల్లిగా మారిన తర్వాత ఆమె టీవీల్లో పెద్దగా కనిపించడం మానేసింది. మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన ఉదయభాను, ‘బిగ్‌బాస్’ షో ద్వారా తన రీఎంట్రీ గ్రాండ్‌గా ప్లాన్ చేయబోతుందని టాక్.

1113

బిత్తిరి సత్తి: తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్. గత సీజన్‌లో ‘బిగ్‌బాస్’ హోస్‌లోకి సత్తి వెళ్తాడంటూ ప్రచారం జరిగింది. అప్పుడు మిస్ అయినా ఇప్పుడు ‘బిగ్‌బాస్’ షోలో సత్తి హంగామా ఉంటుందని అంటున్నారు నెటిజన్లు.

1213

మంగ్లీ: ‘తీన్మార్ వార్తలు’ ప్రోగ్రామ్‌తో పాటు తెలంగాణ జానపదాలతో సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. ‘సారంగ ధరియా’ పాటతో తెలుగువారిని ఊర్రూతలూగించిన మంగ్లీ కూడా ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇస్తోందని టాక్ వినబడుతోంది.

1313

గత సీజన్‌లో పెద్దగా సెలబ్రిటీలు లేకుండానే ‘బిగ్‌బాస్’ షో సాగింది. డబ్బులు మిగుల్చుకోవడానికి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్లని తీసుకొచ్చి, సెలబ్రిటీలంటూ కలరింగ్ ఇచ్చారంటూ విమర్శలు వచ్చాయి.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved