MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ షోని కాపాడేందుకు హౌస్ లోకి అమీర్ ఖాన్, నాగ చైతన్య?... టీఆర్పీ కోసం నాగ్ కి తప్పలేదట!

బిగ్ బాస్ షోని కాపాడేందుకు హౌస్ లోకి అమీర్ ఖాన్, నాగ చైతన్య?... టీఆర్పీ కోసం నాగ్ కి తప్పలేదట!

బిగ్ బాస్ సీజన్ 5(bigg boss season5)  పరిస్థితులను ఎదుర్కొంటుంది. షోలో కాంట్రవర్సీ, రొమాన్స్, ఫైట్స్ మోతాదుకు మించి చూపిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఆశించిన స్థాయిలో బిగ్ బాస్ షో టీఆర్పీ దక్కించుకోవడం లేదు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 23 2021, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ మొదలు కావడంతో పాటు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు వంటి షో నుండి బిగ్ బాస్ కి తీవ్ర పోటీ ఎదురవుతుంది. వీకెండ్స్ లో సైతం అనుకున్నంతగా షోకి ఆదరణ దక్కడం లేదని తెలుస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రతి కంటెస్టెంట్ కి వారానికి లక్షలో చెల్లిస్తూ, పూర్ టీఆర్పీతో షో సాగితే యాజమాన్యానికి భారీగా నష్టాలు చేకూరే ప్రమాదం ఉంది. దీని కోసం నష్ట నివారణ చర్యలపై బిగ్ బాస్ నిర్వాహకులు దృష్టి సారించారట.
 

36


 
దీనిలో భాగంగా ఏకంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ని రంగంలోకి దింపారన్న సమాచారం అందుతుంది. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జునతో పాటు అమీర్ ఖాన్ వేదిక షేర్ చేసుకోనున్నారట. 


 

46

లవ్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా విచ్చేసిన అమీర్ ఖాన్ నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములపై ప్రసంశలు కురిపించారు. ఆ వేడుక కోసం హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్ ని పనిలో పనిగా బిగ్ బాస్ షోకి గెస్ట్ గా పిలిచారట. 
 

56

అమీర్ ఖాన్ తో పాటు నాగ చైతన్య సైతం షోకి వస్తారని తెలుస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేశారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

66

అమీర్ లాంటి నేషనల్ వైడ్ సెలబ్రిటీ బిగ్ బాస్ షోకి రావడం, పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. మరోవైపు అమీర్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య ఓ రోల్ చేస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
Recommended image2
Tejaswini Nandamuri: అరాచకం అంతే.. బాలయ్య చిన్న కూతురు ఊరమాస్ డాన్స్.. వీడియో వైరల్
Recommended image3
Rajamouli: ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి, మరి రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? జక్కన్నసేఫ్ గేమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved