మైండ్ బ్లోయింగ్ సంపాదనతో దూసుకుపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్!
First Published Dec 25, 2020, 9:53 AM IST
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.ఈ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4కంటెస్టెంట్స్. ఫార్మ్, పాపులారిటీ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ లోదూసుకుపోతున్నారు.డబ్బుల సంపాదనకు ఉన్న ఏ మార్గాన్ని వదలడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో గంగవ్వ, లాస్య, అవినాష్, మెహబూబ్, అఖిల్, అరియనా, సోహెల్ మరియు అభిజీత్ పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. గతంతో పోల్చితే అనేక రెట్లు వీరి పాపులారిటీ పెరిగింది. ఒక్కసారిగా వచ్చిపడిన పాపులారిటీని ఆదాయ మార్గాలు మార్చుకుంటున్నారు వీరు.

సోహెల్ ఇంటి నుండి బయటికి వచ్చి వారం గడవక ముందే కొత్త సినిమా ఒకే చేశారు. శ్రీనివాస వింజంపాటి దర్శకత్వంలో అప్పిరెడ్డి నిర్మాతగా ప్రాజెక్ట్ ప్రకటించేశారు. ఆయన ఆయనకు ఇంకా కొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

విన్నర్ అభిజీత్ ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్స్ ప్రకటించనప్పటికీ వరుసలో చాలా సినిమాలు ఉన్నాయట. అభిజీత్ ఆచితూచి సినిమాలు ఒకే చేయాలని చూస్తున్నాడట.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?