MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హోస్ట్స్ షాకింగ్ రెమ్యునరేషన్స్ ... నాగార్జున, కమల్, సల్మాన్ ఒక్కో ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటున్నారంటే!

బిగ్ బాస్ హోస్ట్స్ షాకింగ్ రెమ్యునరేషన్స్ ... నాగార్జున, కమల్, సల్మాన్ ఒక్కో ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటున్నారంటే!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రిటన్ లో మొదలైన బిగ్ బ్రదర్ షో స్ఫూర్తిగా బిగ్ బాస్ అంటూ ఇండియాలోకి ప్రవేసింది ఈ షో. హిందీలో పదిహేనేళ్ల క్రితం మొదలైన బిగ్ బాస్ అన్ని ప్రాంతీక భాషలకు వ్యాపించింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 25 2021, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ షోని గట్టిగా వ్యతిరేకించేవారు లేకపోలేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా, కాసులు కురిపించే షోని టీవీ ఛానళ్ళు ఆపడం లేదు. లక్షల్లో కంటెస్టెంట్స్ కి, కోట్లలో హోస్ట్స్ కి రెమ్యూనరేషన్ ఇస్తు సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, తమిళ్ లో మొదటి సీజన్ నుండి  కమల్ హాసన్ హోస్ట్ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇక హిందీలో చాలా కాలంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. 
మరి వీళ్ళ రెమ్యూనరేషన్ ఏమిటో తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమాలకు మించిన రెమ్యూనరేషన్ వీరు అందుకుంటున్నారు. సీజన్ 3 నుండి హోస్ట్ గా మారిన నాగార్జునకు ఎపిసోడ్‌కు రూ.12 లక్షల చొప్పున నిర్వాహకులు ఇచ్చారట. నాలుగో సీజన్‌లో మొత్తం ఎపిసోడ్‌లు అన్నింటికీ కలిపి నాగ్ రూ.8 కోట్లు అందుకున్నారట. 

36

 తాజా సీజన్‌కు వచ్చేసరికి నాగ్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందకు నాగ్ మొత్తం రూ.12 కోట్లు అందుకోబోతున్నట్టు సమాచారం.


 

46
Bigg boss tamil

Bigg boss tamil

కాగా కమల్ హాసన్ త్వరలో మొదలు కానున్న సీజన్ కి భారీగా రెమ్యూనరేషన్ అందుకోనున్నారట. ఈ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు కమల్ రూ.3 కోట్లు తీసుకోబోతున్నారట.

56

సీజన్ మొత్తానికి కమల్ రూ.50 కోట్లను అందుకోనున్నట్టు తమిళ మీడియా వర్గాల సమాచారం. గత సీజన్‌లో కమల్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్నారట.

66

ఇక సల్మాన్ ఖాన్ ఈ విషయంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఏకంగా ఎపిసోడ్ కి 16కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. త్వరలో ప్రారంభం కానున్న సీజన్ మొత్తానికి కలిపి ఆయన రెమ్యూనరేషన్ రూ. 350కోట్లకు పైమాటేనంట.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?
Recommended image2
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Recommended image3
Sai Pallavi House: సింపుల్ గా సాయి పల్లవి సొంత ఇల్లు, స్టార్ హీరోయిన్ హౌస్ ఇలా కూడా ఉంటుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved