MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఇండియా వదిలిపోతున్న శుభశ్రీ... డాక్టర్ బాబు గౌతమ్ పరిస్థితి ఏందీ? మనోభావాలు పాప ఇలా చేసిందేంటి!

ఇండియా వదిలిపోతున్న శుభశ్రీ... డాక్టర్ బాబు గౌతమ్ పరిస్థితి ఏందీ? మనోభావాలు పాప ఇలా చేసిందేంటి!

బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు ఇండియా వదలిపోయిందట. దాంతో నెటిజెన్స్ డాక్టర్ బాబు గౌతమ్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మరి ప్రియుడిని వదిలి శుభశ్రీ ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం జరిగింది? తెలుసుకుందాం...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Mar 22 2024, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


శుభశ్రీ రాయగురు పలు చిత్రాల్లో నటించింది. ఆమెకు ఫేమ్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ షోతో. గత ఏడాది ప్రసారమైన సీజన్ 7లో శుభశ్రీ పాల్గొంది. వృత్తిరీత్యా లాయర్ అయిన శుభశ్రీ, నటనపై మక్కువతో ఇటు వైపు అడుగులు వేసింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Subhashree Rayaguru

Subhashree Rayaguru

కాగా బిగ్ బాస్ షోలో శుభశ్రీ పెద్దగా రాణించలేదు. ఆమె ఐదవ వారమే ఎలిమినేట్ అయ్యింది. కాగా హౌస్లో గౌతమ్ ఆమెకు లైన్ వేసేవాడు. శుభశ్రీకి గౌతమ్ దగ్గర కావాలని చూశాడు. కానీ వర్క్ అవుట్ కాలేదు. గౌతమ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించిన శుభశ్రీ క్లోజ్ కాలేదు. అతనితో సన్నిహితంగా ఉండేది కానీ రిలేషన్ మైంటైన్ చేయలేదు. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

 

36
Subhashree Rayaguru

Subhashree Rayaguru

ఒకవేళ మరికొన్ని వారాలు ఆమె హౌస్లో ఉంటే ఇద్దరి బంధం బలపడేదేమో తెలియదు. షో ముగిశాక వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి గౌతమ్ తన ఇంటిలో ట్రీట్ ఇవ్వగా శుభశ్రీ హాజరైంది. తల్లికి శుభశ్రీని గౌతమ్ ప్రత్యేకంగా  పరిచయం చేశాడని సమాచారం. 

 

46
Subhashree Rayaguru

Subhashree Rayaguru

వాలెంటైన్స్ డే రోజున శుభశ్రీ-గౌతమ్ కలవడం హాట్ టాపిక్ అయ్యింది. దాంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు మొదలయ్యాయి. కాగా సడన్ గా ఇండియాను వీడిపోతున్నట్లు శుభశ్రీ తెలియజేసింది. తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. దాంతో నెటిజెన్స్ షాక్ అయ్యారు. 

56
Subhashree Rayaguru

Subhashree Rayaguru

మీరు ఇండియా వదిలిపోతే డాక్టర్ బాబు గౌతమ్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అయితే ఆమె పోస్ట్ చేసిన పూర్తి వీడియో చూశాక క్లారిటీ వచ్చింది. శుభశ్రీ శాశ్వతంగా ఇండియా వదిలిపోలేదు. ఆమె బంధువుల ఇంటికి సింగపూర్ వెళ్ళింది. సింగపూర్ లో తన సిస్టర్ ఉన్నారట. ఆమెను కలిసేందుకు అక్కడికి వెళ్ళింది. 

 

66
Subhashree Rayaguru

Subhashree Rayaguru

ఇక సింగపూర్ లో తన టూర్ విశేషాలు తెలియజేసింది. సదరు వీడియో చూసిన నెటిజెన్స్ మీరు గౌతమ్ ని కూడా తీసుకెళ్లాల్సింది అని కామెంట్ చేస్తున్నారు. శుభశ్రీ యూట్యూబ్ వీడియో వైరల్ అవుతుంది. కాగా శుభశ్రీకి పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఛాన్స్ రావడం విశేషం. అందులో ఆమె పాత్ర ఏమిటో చూడాల్సి ఉంది... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image2
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image3
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved