MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • వికటించిన సర్జరీ, బిగ్ బాస్ శ్రీసత్య అందం గోవిందా... జనాలు దుమ్మెత్తిపోస్తున్నారుగా!

వికటించిన సర్జరీ, బిగ్ బాస్ శ్రీసత్య అందం గోవిందా... జనాలు దుమ్మెత్తిపోస్తున్నారుగా!

అందం కోసం శ్రీసత్య బాడీలోని ఓ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అది కాస్తా వికటించినట్లు తెలుస్తుంది. శ్రీసత్య లుక్ చూసిన జనాలు తిట్టి పోస్తున్నారు. సర్జరీకి ముందే బాగుండేదానివని ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ శ్రీసత్య వేటికి సర్జరీ చేయించుకుందో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 03 2024, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Srisatya

Srisatya

బిగ్ బాస్ తెలుగు 6 వేదికగా వెలుగులోకి వచ్చింది శ్రీసత్య. గతంలో ఆమె కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించింది. అవన్నీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలే. అందుకే బ్రేక్ రాలేదు. అనూహ్యంగా సీజన్ 6లో కంటెస్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Srisatya

Srisatya

మొదట్లో శ్రీసత్య ఎవరితో మాట్లాడేది కాదు. చాలా సైలెంట్ గా ఉండేది. తనకు బ్రేకప్ అయ్యిందని, అప్పటి నుండి నేను ఇలా తయారయ్యానని చెప్పుకొచ్చేది. బిగ్ బాస్ హౌస్లో సైలెంట్ గా ఉంటే కుదరదు కాబట్టి... నాగార్జున ఆమెకు లైట్ గా క్లాస్ పీకాడు. రెండో వారం నుండి పుంజుకున్న శ్రీసత్య తన మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. హౌస్లో అర్జున్ కళ్యాణ్ అనే ఒక అమాయకుడు ఉండేవాడు. అతన్ని గట్టిగా వాడేసింది. 
 

36
Srisatya

Srisatya

ఎప్పుడూ శ్రీసత్య చుట్టూ తిరుగుతూ ఆమెను ప్రసన్నం చేసుకోవడనికి అర్జున్ కళ్యాణ్ ప్రయత్నం చేసేవాడు. అతని వీక్నెస్ ని తెలివిగా వాడుకున్న శ్రీసత్య గేమ్ లో ముందుకు వెళ్ళింది. అర్జున్ కళ్యాణ్ మాత్రం త్వరగా ఎలిమినేటై బయటకు వచ్చాడు. అర్జున్ కళ్యాణ్ ఎంత ట్రై చేసినా అతడికి పడలేదు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాక శ్రీసత్య కంటెస్టెంట్ శ్రీహాన్ కి దగ్గరైంది. 
 

46
Srisatya

Srisatya

మొత్తంగా తన కన్నింగ్ గేమ్ తో శ్రీసత్య నెగిటివిటీ మూటగట్టుకుంది. ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ తృటిలో చేజార్చుకుంది. 15వ వారం శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు వచ్చింది. హౌస్ నుండి వచ్చాక శ్రీసత్య బుల్లితెరపై సందడి చేస్తుంది. బీబీ జోడి డాన్స్ రియాలిటీ షోలో మెహబూబ్ తో జతకట్టి, గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

56
Srisatya

Srisatya


అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. కాగా శ్రీసత్య లేటెస్ట్ ఫోటో షూట్ విపరీతంగా ట్రోల్స్ కి గురవుతుంది. అందుకు కారణం... ఆమె లుక్ డిఫరెంట్ గా ఉంది. శ్రీసత్య పెదవులు గతానికి భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీసత్య తన పెదవులకు సర్జరీ చేయించుకుందనే ప్రచారం మొదలైంది. మీ పెదాలు గతంలోనే బాగుండేవి. సర్జరీ తర్వాత అందవిహీనంగా తయారయ్యాయని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

66
Srisatya

Srisatya

నెటిజెన్స్ అభిప్రాయం ప్రకారం శ్రీసత్య అందం కోసం చేయించుకున్న సర్జరీ వికటించింది. అందుకే ఆమె పెదాలు అగ్లీగా ఉన్నాయని అంటున్నారు. శ్రీసత్య నిజంగా సర్జరీ చేయించుకుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. జనాలు మాత్రం ఆమె అందం కోసం సర్జరీకి పాల్పడ్డారని గట్టిగా నమ్ముతున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved