MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సర్జరీ చేయించుకున్నాక హీరోయిన్ లా ఉన్నావని అంటున్నారు... అమ్మో, బిగ్ బాస్ శ్రీసత్య ఇలా ఓపెన్ అయ్యిందేంట

సర్జరీ చేయించుకున్నాక హీరోయిన్ లా ఉన్నావని అంటున్నారు... అమ్మో, బిగ్ బాస్ శ్రీసత్య ఇలా ఓపెన్ అయ్యిందేంట

సినిమా ఆఫర్స్ కోసం సర్జరీకి పాల్పడ్డాడని ఒప్పుకుంది బిగ్ బాస్ శ్రీసత్య. పెద్దగా కనిపించాలని సర్జరీ చేయించుకుందట. అలాగే ఢీ షో మానేశాని, వారితో ప్రాబ్లమ్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది..   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 17 2024, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Srisatya

Srisatya

శ్రీసత్య బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. మిస్ విజయవాడ టైటిల్ గెలిచిన శ్రీసత్య నటి కావాలని పరిశ్రమకు వచ్చింది. నేను శైలజ చిత్రంలో చిన్న రోల్ చేసింది. అలాగే ముద్దమందారం, త్రినయని వంటి సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. తొందర పడకు సుందర వదన టైటిల్ తో ఒక వెబ్ సిరీస్లో నటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Srisatya

Srisatya

శ్రీసత్యకు ఫేమ్ తెచ్చింది మాత్రం బిగ్ బాస్ షోనే. 2022లో ప్రసారమైన సీజన్ 6లో శ్రీసత్య కంటెస్ట్ చేస్తుంది. తన తెలివితేటలతో చివరి వారం వరకు వెళ్ళింది. అయితే శ్రీసత్య అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. ఆమె ఇతర కంటెస్టెంట్స్ ని తెలివిగా వాడుకుని ముందుకు వెళ్ళింది. ఆమె గేమ్ కి అర్జున్ కళ్యాణ్ దారుణంగా బలి అయ్యాడు.

38

అర్జున్ కళ్యాణ్ ఆమె చుట్టే తిరుగుతూ గేమ్ మీద ఫోకస్ పెట్టలేదు. అతని వీక్నెస్ క్యాష్ చేసుకున్న శ్రీసత్య కొన్ని ప్రయోజనాలు పొందింది. శ్రీసత్య ఫైనల్ వీక్ కి వెళ్ళింది. కాగా ఫైనల్ లో ఆమెకు చోటు దక్కలేదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా చివర్లో తప్పించారు. దాంతో శ్రీసత్య షాక్ అయ్యింది.

48
Srisatya

Srisatya

బిగ్ బాస్ తర్వాత సినిమా ఆఫర్స్ వస్తాయని అంటుకుంటే అలా జరగలేదు. ప్రస్తుతం బుల్లితెరకే పరిమితమవుతుంది. కాగా ఇటీవల శ్రీసత్య మీద ఓ ఆరోపణ వచ్చింది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన నెటిజెన్స్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె ముఖంలో ఓ మార్పు గమనించారు. శ్రీసత్య పెదాలు గతానికి భిన్నంగా కనిపించాయి.

58
Srisatya

Srisatya


నెటిజెన్స్ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు పెదాలకు సర్జరీ చేయించుకున్నారా?..  కానీ బాగోలేదు. గతంలోనే మీ పెదవులు అందంగా ఉండేవని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం మెచ్చుకున్నారు. మీ లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని కితాబు ఇచ్చారు. ఈ కామెంట్స్ మీద శ్రీసత్య తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు ఆమె ఒప్పుకున్నారు. 
 

68
Srisatya

Srisatya

సినిమా అవకాశాల కోసమే శ్రీసత్య సర్జరీ చేయించుకుందట. పెదాలు పెద్దగా కనిపిస్తే బాగుంటుందని ఆమె ఆలోచనట. సన్నిహితులు కూడా సర్జరీ తర్వాత బాగున్నావు. హీరోయిన్ లా కనిపిస్తున్నావు.. అంటున్నారట. ముఖం కూడా పెద్దగా అనిపిస్తుందని అన్నారట. ఇకపై తన దృష్టి సినిమా మీదే అని శ్రీసత్య చెప్పుకొచ్చింది.

78
Hyper Aadi

Hyper Aadi


ఢీ డాన్స్ రియాలిటీ షో నుండి తప్పుకున్నట్లు శ్రీసత్య చెప్పడం కొసమెరుపు. ఢీ కి ఆశించిన స్థాయిలో టీఆర్పీ రావడం లేదు. నాకు ప్రొడక్షన్ వాళ్లతో ఎలాంటి సమస్య లేదు. ఛానల్ తోనే అసలు ఇబ్బంది అన్నారు. శ్రీసత్య ఢీ వదిలేయడం వెనుక ఏదో బలమైన కారణమే ఉందని ఆమె కామెంట్స్ తో అర్థం అవుతుంది. 

88
Sreesatya

Sreesatya

ఇక శ్రీసత్య వారానికి రూ. 6 లక్షలు సంపాదిస్తుందని ప్రచారం మొదలైంది. అందులో నిజం లేదు. వారానికి ఆరు లక్షలు అంటే నెలకు నా సంపాదన భారీగా ఉంటుంది. ఇంత వరకు నాకు సొంత కారు కూడా లేదు. లక్షలు సంపాదిస్తుంటే కారు కొనుక్కుంటాను కదా... అని రూమర్స్ ని బ్రేక్ చేసింది. శ్రీసత్య లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved