MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియాంకను వదిలేసి వెళ్ళిపోయిన ప్రియుడు.. అర్ధరాత్రి ఆమెకు టార్చర్, అసలు ఏం జరిగింది?

ప్రియాంకను వదిలేసి వెళ్ళిపోయిన ప్రియుడు.. అర్ధరాత్రి ఆమెకు టార్చర్, అసలు ఏం జరిగింది?

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ని తన ప్రియుడు శివ కుమార్ వదిలేసి వెళ్ళిపోయాడు. అది తెలిసిన ఆమె కన్నీరు పెట్టుకుంది. అసలు ఏం జరిగిందో పరిశీలిస్తే,..   

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 06 2024, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రియాంక జైన్ కొన్నాళ్లుగా నటుడు శివ కుమార్ తో రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు . ఈ విషయాన్ని ప్రియాంక ఓపెన్ చెప్పింది. శివ కుమార్ తో తను సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రియాంక జైన్, శివ కుమార్ సహజీవనం చేయడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోకుండా ఎలా కలిసి జీవిస్తారు. మీ పేరెంట్స్ ఏమీ అనడం లేదా అంటూ జనాలు కౌంటర్లు వేస్తున్నారు. ఈ కామెంట్స్ కి శివ కుమార్ ఆ మధ్య వివరణ ఇచ్చాడు. 

 

36

ప్రియాంకకు పెళ్లి విషయంలో చాలా కోరికలు ఉన్నాయి. ఆమె గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. దానికి చాలా డబ్బులు కావాలి. అందుకే వివాహం ఆలస్యం అవుతుంది. అని శివ కుమార్ చెప్పుకొచ్చాడు. 

46

ఆ విషయం అటుంచితే మిత్రులతో ప్రియాంక గోవా వెళ్ళింది. ఆమె హోటల్ రూమ్ నుండి నిద్ర లేచే లోపు ఎవరూ లేరట. ఆమెకు ఒక లెటర్ కనిపించిందట.రాత్రి నువ్వు చేసిన పనికి మాకు కోపం వచ్చింది. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, అని శివ లెటర్ రాశాడట. 
 

56
Priyanka jain

Priyanka jain

అది చూసిన ప్రియాంక షాక్ అయ్యింది. శివ కుమార్ తనని వదిలి వెళ్లిపోవడంతో ఆమె ఫీల్ అయ్యింది . ఇంతలోనే ఆమెకు శివ కుమార్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇదంతా ఫ్రాంక్ అని  చెప్పుకొచ్చాడు. తనపై ఎలాంటి కోపం లేదని వెల్లడించాడు. 

 

66

అయితే ప్రియాంక-శివ కుమార్ ఫ్రాంక్స్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ వ్యూస్ కోసం దారుణమైన ఫ్రాంక్స్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. టేస్టీ తేజాకు గుండెపోటు వచ్చినట్లు ఫ్రాంక్ వీడియో చేసి జనాలను భయపెట్టారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని నా కడుపు చూసింది, తట్టుకోలేకపోయా.. నువ్వు మూర్ఖుడివా త్రిగుణ్ ? రోహిత్ కామెంట్స్
Recommended image2
AK47 Ticket Price: ఆదర్శ కుటుంబం టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. పెంచిన ధరలు ఇవే
Recommended image3
Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved