బిగ్ బాస్ స్క్రిప్టెడ్ నే... అసలు విషయం బయటపెట్టిన మోనాల్
First Published Jan 9, 2021, 7:46 AM IST
బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న మోనాల్ బాగా పాపులర్ అయ్యారు. హౌస్ లో ఫైనల్ కి ముందు 14వారం ఎలిమినేటైన మోనాల్ తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో అఖిల్ సార్తక్ తో మోనాల్ రొమాన్స్ కూడా హైలెట్ అయ్యింది.

హౌస్ లో ప్రేమ జంట మోనాల్, అఖిల్ సమయం దొరికితే చాలు రొమాన్స్ తో రెచ్చిపోయేవారు. రోజంతా మోనాల్, అఖిల్ తో గడపడానికి ఇష్టపడేవారు. ఇక మోనాల్ ఎలిమినేషన్ రోజైతే డ్రామా మరింత రసవత్తరంగా మారింది. మోనాల్ ఎలిమినేషన్ తో అఖిల్ షాక్ కి గురవగా, మోనాల్ అతనికి టైట్ హగ్స్ ఇచ్చి బయటికి వెళ్లారు.

అఖిల్ తో మోనాల్ రొమాన్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని సందర్భాలలో మోనాల్ ధరించి డ్రెస్ ఓవర్ ఎక్స్ పోజ్ అయ్యేలా ఉంది. ఐతే బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు ధరించే బట్టలు విషయమై మోనాల్ ఓ కీలక విషయం బయటపెట్టారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?