సీమంతంలో మెరిసిపోయిన బిగ్ బాస్ ఫేమ్ హరితేజ... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Jan 8, 2021, 6:00 PM IST

నటి హరితేజ త్వరలోనే పండండి బిడ్డకు జన్మను ఇవ్వనున్నారు. గర్భవతి అయిన హరితేజ సీమంతం జరుపుకోవడం జరిగింది. చిలక పచ్చ రంగు పట్టుచీర కట్టుకొని, వడ్డాణం ధరించి సీమంత వేడుకలలో ఆమె మెరిసిపోయారు. తల్లి కాబోతున్న ఆనందం హరితేజ కళ్ళలో స్పష్టంగా కనిపించింది.

నటి హరితేజ త్వరలోనే పండండి బిడ్డకు జన్మను ఇవ్వనున్నారు. గర్భవతి అయిన హరితేజ సీమంతం జరుపుకోవడం జరిగింది. చిలక పచ్చ రంగు పట్టుచీర కట్టుకొని, వడ్డాణం ధరించి సీమంత వేడుకలలో ఆమె మెరిసిపోయారు.

తల్లి కాబోతున్న ఆనందం హరితేజ కళ్ళలో స్పష్టంగా కనిపించింది. హరి తేజ కుటుంబ సభ్యులు, సన్నితుల మధ్య ఈ వేడుక జరిగినట్లు సమాచారం.

నిండు గర్భంతో ఉన్న హరితేజ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెష్ అండ్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

గర్భం దాల్చినప్పటి నుండి హరితేజ టీవీ కార్యక్రమాలతో పాటు, టీవీ షోలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య బిగ్ బాస్ షోకి మాత్రం ఒక ఎపిసోడ్ లో హరి తేజ కనిపించారు. హరితేజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.

హిట్, ప్రతిరోజూ పండగే చిత్రాల్లో హరితేజ మంచి పాత్రలకు దక్కించుకోవడమతొ పాటు, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ రెండు చిత్రాలు హిట్ కావడంతో పాటు హరితేజకు బ్రేక్ ఇచ్చాయి.

ఇక బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొన్న హరితేజ బాగానే ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో హరితేజ మూవీ ఆఫర్స్, బుల్లితెర షోలో మెరిసే అవకాశం దక్కించుకున్నారు.

ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తల్లి బాధ్యత తీసుకోనున్న హరితేజ, కొన్ని నెలల తరువాత మరలా బిజీ కావడం ఖాయం. బిగ్ బాస్ షో ద్వారా ఫేట్ మారిపోయిన నటులలో హరి తేజ ఒకరు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?